వికీపీడియా:మంచి వ్యాసాలు
మంచి వ్యాసం అన్నది కొన్ని ముఖ్యమైన సంపాదకత్వ ప్రమాణాలు అందుకున్న వ్యాసం, అంతేకానీ విశేష వ్యాసాల స్థాయి నాణ్యత అవసరం లేదు. మంచి వ్యాసాలు మంచి వ్యాసం ప్రతిపాదన, సమీక్ష విజయవంతంగా పూర్తిచేసుకుని మంచి వ్యాసం ప్రమాణాలు కలిగివుండాలి. అవి చక్కగా రాసినదై వుండి, మౌలిక పరిశోధన లేకుండా నిర్ధారించదగిన సమాచారంతో, విస్తృత పరిధితో, తటస్థంగా, స్థిరంగా, వీలైనప్పుడల్లా సరిపడే లైసెన్సుల్లోని తగిన బొమ్మలతో ఉండాలి. మంచి వ్యాసం విశేష వ్యాసం అంత సర్వ సమగ్రంగా ఉండాల్సిన అవసరంలేదు కానీ ఆ అంశానకి సంబంధించిన ముఖ్యమైన వాస్తవాలని విడిచిపెట్టకుండా రాస్తే సరిపోతుంది. ప్రస్తుతానికి తెలుగు వికీపీడియాలోని 94,567 వ్యాసాల్లో 3వ్యాసం మంచి వ్యాసంగా వర్గీకరించారు. వ్యాసంలో పైన కుడివైపు చివరన ఒక చిన్న పచ్చరంగు ప్లస్ గుర్తు ఆ వ్యాసం మంచి వ్యాసం అన్న సంగతి సూచిస్తుంది. (). జాబితా
|
🔥 Top keywords: ఈనాడుశ్రీరామనవమిఆంధ్రజ్యోతితెలుగువాతావరణంవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిమొదటి పేజీజై శ్రీరామ్ (2013 సినిమా)రామాయణంతోట త్రిమూర్తులురామావతారంసీతారామ కళ్యాణంశేఖర్ మాస్టర్ఓం భీమ్ బుష్భారతదేశంలో కోడి పందాలుపెళ్ళిప్రత్యేక:అన్వేషణసీతాదేవిసౌందర్యయూట్యూబ్శుభాకాంక్షలు (సినిమా)బి.ఆర్. అంబేద్కర్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలునక్షత్రం (జ్యోతిషం)సీతారామ కళ్యాణం (1961 సినిమా)అయోధ్యప్రేమలురాశిలవకుశఅనసూయ భరధ్వాజ్గాయత్రీ మంత్రంతెలుగు అక్షరాలుఅయోధ్య రామమందిరంకోదండ రామాలయం, ఒంటిమిట్టశ్రీ గౌరి ప్రియభద్రాచలంప్రభాస్దశరథుడుగోత్రాలు జాబితా