సాలూరు శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

సాలూరు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం. ఇది పార్వతీపురం మన్యం జిల్లా, విజయనగరం జిల్లాలలో విస్తరించి ఉంది. ఇది అరకు లోక్‌సభ నియోజకవర్గం పరిధి లోనిది.

సాలూరు
—  శాసనసభ నియోజకవర్గం  —
సాలూరు is located in Andhra Pradesh
సాలూరు
సాలూరు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
దేశము భారత దేశం
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లావిజయనగరం
ప్రభుత్వం
 - శాసనసభ సభ్యులు

చరిత్ర

2007-08 పునర్వ్యవస్థీకరణ తరువాత సాలూరు, పాచిపెంట, మెంటాడ, మక్కువ మండలాలు ఇందులో చేర్చబడ్డాయి. ఇది వెనుకబడిన తెగల (Scheduled Tribe) వారికి రిజర్వ్ చేయబడింది.

మండలాలు

సాలూరు శాసనసభ నియోజకవర్గంలో మండలాలు

ఎన్నికయిన శాసన సభ్యుల పట్టిక

  • 1951 - కూనిశెట్టి వెంకట నారాయణ దొర.[1]
  • 1955 - అల్లు ఎరుకునాయుడు.[2]
  • 1955, 1967, [3] 1983, 1985 - బోయిన రాజయ్య
  • 1962 - సూరి దొర.[4]
  • 1962, 1989 - రాజా లక్ష్మీనరసింహ సన్యాసిరాజు
  • 1972 - జన్ని ముత్యాలు.[5]
  • 1978 - S.R.T.P.S. వీరప రాజు.
  • 1994, [6] 1999[7] - రాజేంద్ర ప్రతాప్ భంజ్ దేవ్.
  • 2004 - రాజన్న దొర.

2009 ఎన్నికలు

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున పి.బి.శ్రీనివాసరాజు పోటీ చేస్తున్నాడు.

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరంఅసెంబ్లీ నియోజకవర్గం సంఖ్యపేరునియోజక వర్గం రకంగెలుపొందిన అభ్యర్థి పేరులింగంపార్టీఓట్లుప్రత్యర్థి పేరులింగంపార్టీఓట్లు
2019132సాలూరుఎస్టీ రిజర్వ్‌డ్‌పీడిక రాజన్నదొరMవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ78430రాజేంద్ర ప్రతాప్ భంజ్‌దేవ్‌పురుషుడుతె.దే.పా58401
2014132సాలూరుఎస్టీ రిజర్వ్‌డ్‌పీడిక రాజన్నదొరపురుషుడువైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ63755రాజేంద్ర ప్రతాప్ భంజ్‌దేవ్‌పురుషుడుతె.దే.పా58758
2009132సాలూరుఎస్టీ రిజర్వ్‌డ్‌పీడిక రాజన్నదొరపురుషుడుINC49517గుమ్మడి సంధ్యా రాణిFతె.దే.పా47861
200410సాలూరుఎస్టీ రిజర్వ్‌డ్‌రాజేంద్ర ప్రతాప్ భంజ్‌దేవ్‌పురుషుడుతె.దే.పా48580పీడిక రాజన్నదొరపురుషుడుINC45982
199910సాలూరుఎస్టీ రిజర్వ్‌డ్‌రాజేంద్ర ప్రతాప్ భంజ్‌దేవ్‌పురుషుడుతె.దే.పా48517గుమ్మడి సంధ్యా రాణిFINC33547
199410సాలూరుఎస్టీ రిజర్వ్‌డ్‌రాజేంద్ర ప్రతాప్ భంజ్‌దేవ్‌పురుషుడుతె.దే.పా54702విక్రమ చంద్ర సన్యాసి రాజుపురుషుడుINC25332
198910సాలూరుఎస్టీ రిజర్వ్‌డ్‌శ్రీ రాజా లక్ష్మీ నరసింహ నారాయణ రాజుపురుషుడుINC35823రాజేంద్ర ప్రతాప్ భంజ్‌దేవ్‌పురుషుడుతె.దే.పా35182
198510సాలూరుఎస్టీ రిజర్వ్‌డ్‌బోయిన రాజయ్యపురుషుడుతె.దే.పా33348ఎల్.ఎన్.సన్యాసి రాజుMINC25712
198310సాలూరుఎస్టీ రిజర్వ్‌డ్‌బోయిన రాజయ్యపురుషుడుIND32684దుక్క అప్పన్నపురుషుడుINC16560
197810సాలూరుఎస్టీ రిజర్వ్‌డ్‌ఎస్.ఆర్.టి.పి.ఎస్. వీరప్ప రాజుపురుషుడుCPI29126శ్రీ రాజా లక్ష్మీ నరసింహ సన్యాసి రాజుMJNP24477
197210సాలూరుఎస్టీ రిజర్వ్‌డ్‌జన్ని ముత్యాలుపురుషుడుINC24787ఎస్.ఆర్.టి.పి.ఎస్. అన్నం రాజుపురుషుడుBJS12132
196710సాలూరుఎస్టీ రిజర్వ్‌డ్‌బోయిన రాజయ్యపురుషుడుIND17679జన్ని ముత్యాలుపురుషుడుSWA10323
196211సాలూరుజనరల్శ్రీ రాజా లక్ష్మీ నరసింహ నారాయణ రాజుపురుషుడుIND18857అల్లు ఎరుకు నాయుడుపురుషుడుINC9288
19559సాలూరుజనరల్Allu YerukunaiduపురుషుడుPSP19204కూనిశెట్టి వెంకటనారాయణ దొరపురుషుడుINC14674


శాసనసభ్యులు

అల్లు ఎరుకనాయుడు

ఆయన 1914 లో జన్మించారు. యింటర్ మీడియట్ చదివారు. సాలూరు తాలూకా రైతుసంఘ కార్యదర్శి, 1941 - 50 సాలూరు పంచాయితీబోర్డు అధ్యక్షుడు, జిల్లా ఇరిగేషన్ కమిటీ సభ్యుడు, సాలూరు పురపాలకసంఘ సభ్యుడు. ప్రత్యేక అభిమానం: నీటిపారుదల స్కీములు, హరిజనాభ్యుదయము.

బోయిన రాజయ్య

జననం: 1-7-1915, విద్య: యస్. యస్. యల్. సి. 2 సం.లు తాలూకా కాంగ్రెస్ సంఘసభ్యుడు, ప్రాథమికోపాధ్యాయుల జీవన ప్రమాణాభివృద్ధికై కృషి. ప్రత్యేక అభిమానం: సాలూరు తాలూకాలోని షెడ్యూల్డు తరగతుల అభివృద్ధికి కృషి.

ఇవి కూడా చూడండి

మూలాలు

వెలుపలి లంకెలు