సైబీరియన్ పులి

సైబీరియన్ పులి (ఆంగ్లం Siberian Tiger) పులి (Tiger) జాతికి చెందిన జంతువు. దీనినే ఉత్తర చైనా పులి అని, మంచూరియన్ పులి అని, అముర్ అని కొరియన్ పులి అని కూడా పిలుస్తారు. ఇది పులి జాతిలో ఒక అరుదైన జంతువు (P. tigris altaica). దూర ప్రాచ్యం ప్రాంతంలో అముర్ నది ప్రాంతంలో మాత్రమే ఉంటుంది. ఇది ప్రస్తుతం రక్షిత నవ్యప్రాణి. ఇది పులి ఉపజాతిలో ఫెలిడే కుటుంబంలో అతి పెద్దదైన జంతువు. ఇది సాధారణంగా మనుషులను తినడానికి అలవాటు పడదు.

సైబీరియన్ పులి
Conservation status
Critically endangered
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
Family:
Subfamily:
Genus:
Species:
Subspecies:
P. tigris altaica
Trinomial name
Panthera tigris altaica
Distribution of the Siberian Tiger (in red)
రష్యాలోని అలెక్సీవ్కా, ప్రిమోర్స్కీ క్రై గ్రామంలో అముర్ (సైబీరియన్) టైగర్స్ కోసం పునరావాసం , పునఃప్రవేశ కేంద్రం వద్ద ఒక పులి
వేటగాళ్లచే తమ తల్లులను చంపిన తర్వాత రక్షించబడిన మూడు అనాథ సైబీరియన్ పులులను రష్యాలో తిరిగి అడవికి విడుదల చేశారు

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లింకులు