1642
1642 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంఘటనలు
- మే 1: చార్లెస్ I, ఈ తేదీ నుండి మంజూరు చేసిన గౌరవాలను పార్లమెంటు రద్దు చేసింది .
- మే 17: విల్లే-మేరీ (అదే ఆ తరువాత మాంట్రియల్ నగరం అయింది) శాశ్వత స్థావరంగా స్థాపించబడింది.
- ఆగష్టు 22: చార్లెస్ I రాజు తన సొంత పార్లమెంటుపై యుద్ధాన్ని ప్రకటించాడు.
- సెప్టెంబర్ 2: లండన్ థియేటర్లను మూసివేయాలని పార్లమెంటు ఆదేశించింది. దీంతో ఇంగ్లీష్ పునరుజ్జీవన థియేటర్ శకం ముగిసినట్లైంది.
- సెప్టెంబర్ 6: థియేటర్లలోని అన్ని రంగస్థల నాటకాలను ఇంగ్లాండ్ లాంగ్ పార్లమెంట్ అణిచివేసింది.
- నవంబర్ 24: వాన్ డైమెన్స్ ల్యాండ్ (తరువాత అదే టాస్మానియా అయింది) కనుగొన్న మొట్టమొదటి యూరోపియన్ అబెల్ టాస్మాన్ .
- డిసెంబర్ 13: న్యూజిలాండ్‌ను చూసిన మొదటి యూరోపియన్ యూరోపియన్ అబెల్ టాస్మాన్ .
- తేదీ తెలియనివి
- డచ్ తైవాన్ నుండి స్పెయిన్‌ను తరిమేసింది .
- రెంబ్రాండ్ట్ తన పెయింటింగ్ ది నైట్ వాచ్‌ను పూర్తి చేశాడు.
- 1642 పసుపు నది వరద : లి జిచెంగ్ యొక్క పెద్ద తిరుగుబాటు దళం ముట్టడిని విచ్ఛిన్నం చెయ్యడానికి చైనాలోని మింగ్ రాజవంశం సైన్యం ఉద్దేశపూర్వకంగా పసుపు నది ఆనకట్టలను డైక్లనూ విచ్ఛిన్నం చేసింది.
జననాలు
- సెప్టెంబర్ 6: జార్జ్ క్రిస్టోఫ్ బాచ్, జర్మన్ స్వరకర్త (మ .1697)
మరణాలు
- గెలీలియో గెలీలి ఇటలీకు చెందిన భౌతిక శాస్త్రవేత్త, గణితజ్ఞుడు, భౌగోళిక శాస్త్రజ్ఞుడు, తత్వవేత్త.
🔥 Top keywords: ఈనాడుశ్రీరామనవమిఆంధ్రజ్యోతితెలుగువాతావరణంవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిమొదటి పేజీజై శ్రీరామ్ (2013 సినిమా)రామాయణంతోట త్రిమూర్తులురామావతారంసీతారామ కళ్యాణంశేఖర్ మాస్టర్ఓం భీమ్ బుష్భారతదేశంలో కోడి పందాలుపెళ్ళిప్రత్యేక:అన్వేషణసీతాదేవిసౌందర్యయూట్యూబ్శుభాకాంక్షలు (సినిమా)బి.ఆర్. అంబేద్కర్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలునక్షత్రం (జ్యోతిషం)సీతారామ కళ్యాణం (1961 సినిమా)అయోధ్యప్రేమలురాశిలవకుశఅనసూయ భరధ్వాజ్గాయత్రీ మంత్రంతెలుగు అక్షరాలుఅయోధ్య రామమందిరంకోదండ రామాలయం, ఒంటిమిట్టశ్రీ గౌరి ప్రియభద్రాచలంప్రభాస్దశరథుడుగోత్రాలు జాబితా