1705
1702 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1702 1703 1704 - 1705 - 1706 1707 1708 |
దశాబ్దాలు: | 1680లు 1690లు - 1700లు - 1710లు 1720లు |
శతాబ్దాలు: | 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం |
సంఘటనలు
- ఏప్రిల్ 16: గ్రేట్ బ్రిటన్ రాణి అన్నే, ఐజాక్ న్యూటన్ను నైట్ బ్యాచిలర్తో సత్కరించింది .
- మే: జిబ్రాల్టర్ యొక్క పన్నెండవ ముట్టడి ముగిసింది. కాన్ఫెడరేట్ దళాలు పట్టణంపై నియంత్రణను కాపాడున్నాయి.
- మే 5: జోసెఫ్ I, పవిత్ర రోమన్ చక్రవర్తి తన తండ్రి లియోపోల్డ్ I తరువాత అధికారానికి వచ్చాడు . [1]
- నవంబర్ 5: ఐర్లాండ్ లో డబ్లిన్ గెజిట్ దాని మొదటి ఎడిషన్ను ప్రచురించింది.
- నవంబర్ 15: జిసిబో యుద్ధం : ఆస్ట్రియన్ - డానిష్ దళాలు కురుక్స్ ( హంగేరియన్లు ) ను ఓడించాయి.
- కూచిమంచి తిమ్మకవి తన తొలికావ్యము రాజశేఖర విలాసమును రచించాడు.
జననాలు
మరణాలు
- డిసెంబర్ 22: భాయ్ బచిత్తర్ సింగ్, సిక్కు అమరవీరుడు (జ .1664 )
పురస్కారాలు
మూలాలు
🔥 Top keywords: ఈనాడుశ్రీరామనవమిఆంధ్రజ్యోతితెలుగువాతావరణంవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిమొదటి పేజీజై శ్రీరామ్ (2013 సినిమా)రామాయణంతోట త్రిమూర్తులురామావతారంసీతారామ కళ్యాణంశేఖర్ మాస్టర్ఓం భీమ్ బుష్భారతదేశంలో కోడి పందాలుపెళ్ళిప్రత్యేక:అన్వేషణసీతాదేవిసౌందర్యయూట్యూబ్శుభాకాంక్షలు (సినిమా)బి.ఆర్. అంబేద్కర్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలునక్షత్రం (జ్యోతిషం)సీతారామ కళ్యాణం (1961 సినిమా)అయోధ్యప్రేమలురాశిలవకుశఅనసూయ భరధ్వాజ్గాయత్రీ మంత్రంతెలుగు అక్షరాలుఅయోధ్య రామమందిరంకోదండ రామాలయం, ఒంటిమిట్టశ్రీ గౌరి ప్రియభద్రాచలంప్రభాస్దశరథుడుగోత్రాలు జాబితా