బాగేశ్వర్ శాసనసభ నియోజకవర్గం

బాగేశ్వర్ శాసనసభ నియోజకవర్గం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బాగేశ్వర్ జిల్లా, అల్మోరా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

బాగేశ్వర్
Constituency No. 47 for the State Legislative Assembly
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తరాఖండ్
జిల్లాబాగేశ్వర్
లోకసభ నియోజకవర్గంఅల్మోరా
మొత్తం ఓటర్లు1,18,311[1]
రిజర్వేషన్ఎస్సీ
శాసనసభ సభ్యుడు
ప్రస్తుతం
పార్వతి దాస్
పార్టీభారతీయ జనతా పార్టీ
ఎన్నికైన సంవత్సరం2023

ఎన్నికైన సభ్యులు

ఎన్నికలపేరుపార్టీ
1967గోపాల్ రామ్ దాస్భారత జాతీయ కాంగ్రెస్
1969సరస్వతీ దేవి
1974
1977పురాణ్ చంద్జనతా పార్టీ
1980గోపాల్ రామ్ దాస్భారత జాతీయ కాంగ్రెస్
1985భారత జాతీయ కాంగ్రెస్
1989
1991పురాణ్ చంద్భారతీయ జనతా పార్టీ
1993రామ్ ప్రసాద్ టామ్టాభారత జాతీయ కాంగ్రెస్
1996నారాయణ్ రామ్ దాస్భారతీయ జనతా పార్టీ
ఉత్తరాఖండ్ శాసనసభలో భాగమైంది
2002[2]రామ్ ప్రసాద్ టామ్టాభారత జాతీయ కాంగ్రెస్
2007[3]చందన్ రామ్ దాస్భారతీయ జనతా పార్టీ
2012[4]
2017[5]
2022[6][7]
2023^[8][9]పార్వతి దాస్

మూలాలు