కాలేజ్ స్టేషన్, టెక్సాస్

యునైటెడ్ స్టేట్స్‌లోని టెక్సాస్‌లోని నగరం

కాలేజ్ స్టేషన్ అమెరికా సంయుక్త రాష్ట్రాల లోని టెక్సాస్ రాష్ట్రంలోని బ్రాజ్జోస్ లోయ లోని ఒక పట్టణం. 2010 జనన గణన ప్రకారం ఈ నగరం యొక్క జనాభా 93,857.[2]

కాలేజ్ స్టేషన్
కాలేజ్ స్టేషన్ టెక్సాస్ ఏ అండ్ ఎం విశ్వవిద్యాలయానికి నెలవు
కాలేజ్ స్టేషన్ టెక్సాస్ ఏ అండ్ ఎం విశ్వవిద్యాలయానికి నెలవు
కాలేజ్ స్టేషన్ టెక్సాస్ ఏ అండ్ ఎం విశ్వవిద్యాలయానికి నెలవు
టెక్సాస్ రాష్ట్రంలో కాలేజ్ స్టేషన్ ప్రదేశం
టెక్సాస్ రాష్ట్రంలో కాలేజ్ స్టేషన్ ప్రదేశం
టెక్సాస్ రాష్ట్రంలో కాలేజ్ స్టేషన్ ప్రదేశం
అక్షాంశరేఖాంశాలు: 30°36′05″N 96°18′52″W / 30.60139°N 96.31444°W / 30.60139; -96.31444
దేశం అమెరికా సంయుక్త రాష్ట్రాలు
రాష్ట్రం టెక్సాస్
కౌంటీబ్రాజ్జోస్
ప్రభుత్వం
 - Typeకౌన్సిల్ మేనేజర్
 - సిటీ కౌన్సిల్Julia Elwood
 - సిటీ మేనేజర్Kelly Templin
వైశాల్యము
 - నగరం49.6 sq mi (128.5 km²)
 - భూమి49.5 sq mi (128.1 km²)
 - నీరు0.2 sq mi (0.5 km²)
ఎత్తు 338 ft (103 m)
జనాభా (2013)
 - నగరం100,050 (US: 293 వ)
 - సాంద్రత1,978/sq mi (763.7/km2)
 - మెట్రో236,819 (US: 189 వ)
కాలాంశంCST (UTC-6)
 - Summer (DST)CDT (UTC-5)
జిప్ కోడ్ 77840-77845
Area code(s)979
FIPS code48-15976
GNIS feature ID1354786[1]

కాలేజ్ స్టేషన్ టెక్సాస్ ఏ అండ్ ఎం విశ్వవిద్యాలయా నికి నెలవు. 

విమానాశ్రయాలు

కాలేజ్ స్టేషన్ లోని ఒకే ఒక్క విమానాశ్రయం ఈస్టర్ వుడ్.

చుట్టుపక్కల పెద్ద నగరాలు

  • హ్యూస్టన్ (112 కి. మీ )
  • ఆస్టిన్ (173 కి.మీ )
  • శాన్ ఆంటోనియో ( 272 కి మీ )
  • ఫోర్ట్ వర్త్ ( 278 కి మీ )
  • డల్లాస్ (301 కి మీ )

ప్రాంతీయం

ఈస్టర్ వుడ్ విమానాశ్రయం

References