టెక్సస్

టెక్సస్ దక్షిణ మధ్య అమెరికా ప్రాంతంలోని ఒక రాష్ట్రం. వైశాల్య పరంగా అమెరికాలో అలస్కా తర్వాత, జనాభా పరంగా కాలిఫోర్నియా తర్వాత రెండవ అతిపెద్ద రాష్ట్రం. టెక్సస్ కు తూర్పున లూసియానా, ఆగ్నేయంగా ఆర్కాన్సస్, ఉత్తరంగా ఒక్లహోమా, పడమరన న్యూ మెక్సికో, దక్షిణాన మెక్సికన్ రాష్ట్రాలు, ఈశాన్యంగా గల్ఫ్ ఆఫ్ మెక్సికో సరిహద్దులుగా ఉన్నాయి.

టెక్సస్
స్టేట్ ఆఫ్ టెక్సస్
Flag of టెక్సస్
Official seal of టెక్సస్
Nickname: 
ది లోన్ స్టార్ స్టేట్
Motto: 
స్నేహం
Anthem: "టెక్సస్, అవర్ టెక్సస్"
Map of the United States with టెక్సస్ highlighted
Map of the United States with టెక్సస్ highlighted
దేశంసంయుక్త రాష్ట్రాలు
రాష్ట్రం ఏర్పడుటకు ముందురిపబ్లిక్ ఆఫ్ టెక్సస్
యూనియన్ లో ప్రవేశించిన తేదీ1845 డిసెంబరు 29 (28వ)
రాజధానిఆస్టిన్
అతిపెద్ద నగరంహ్యూస్టన్
అతిపెద్ద మెట్రోడల్లాస్ ఫోర్ట్ వర్త్ మెట్రోప్లెక్స్
Government
 • గవర్నర్గ్రెగ్ అబ్బాట్ (రిపబ్లికన్))
 • లెప్టినెంట్ గవర్నర్డ్యాన్ పాట్రిక్(రి)
Legislatureటెక్సస్ లెజిస్లేచర్
 • ఎగువ సభసెనేట్
 • దిగువ సభహౌస్ ఆఫ్ రెప్రెజెంటేటివ్స్
U.S. senatorsజాన్ కోర్నిన్ (రి)
టెడ్ క్రూజ్ (రి)
U.S. House delegation23 రిపబ్లికన్లు
13 డెమొక్రాట్లు (list)
Area
 • Total2,68,596[1] sq mi (6,95,662 km2)
 • Land2,61,232[1] sq mi (6,76,587 km2)
 • Water7,365[1] sq mi (19,075 km2)  2.7%
 • Rank2వ
Dimensions
 • Length801[2] మై. (1,289 కి.మీ)
 • Width773[2] మై. (1,244 కి.మీ)
Elevation
1,700 అ. (520 మీ)
Highest elevation
(గువాడలుపే పీక్[3][4][5])
8,751 అ. (2,667.4 మీ)
Lowest elevation
(గల్ఫ్ ఆఫ్ మెక్సికో)
0 అ. (0 మీ)
Population
 (2020)
 • Total2,93,60,759[6]
 • Rank2వ
 • Density108/sq mi (40.6/km2)
  • Rank26వ
 • గృహ సగటు ఆదాయం
$59,206[7]
 • ఆదాయ ర్యాంకు
24వ
Demonym(s)టెక్సన్
టెక్సియన్
టెజానో (స్పానిష్ వారు వాడేది)
భాష
 • అధికార భాషఅధికారిక భాష లేదు
 • మాట్లాడే భాషచాలా వరకు ఆంగ్లం;
స్పానిష్ చెప్పుకోదగ్గ సంఖ్యలో మాట్లాడతారు[8]
Time zones
రాష్ట్రంలో చాలా భాగంUTC−06:00 (సెంట్రల్ టైమ్)
 • Summer (DST)UTC−05:00 (CDT)
ఎల్ పాసో, హడ్స్ పెత్, కల్బెర్సన్ కౌంటీUTC−07:00 (మౌంటెయిన్ టైంజోన్)
 • Summer (DST)UTC−06:00 (MDT)
USPS abbreviation
TX
ISO 3166 codeUS-TX
Trad. abbreviationTex.
అక్షాంశం25°50′ N to 36°30′ N
రేఖాంశం93°31′ W to 106°39′ W
టెక్సస్ State symbols
The Flag of టెక్సస్.

The Seal of టెక్సస్.

Animate insignia
పక్షి/పక్షులునార్తర్న్ మాకింగ్ బర్డ్
చేపగువాడలుపే బాస్
పూవు/పూలుబ్లూబోనెట్
కీటకంమోనార్క్ బటర్ ఫ్లై
క్షీరదాలుటెక్సస్ లాంగ్ హార్న్, నైన్ బ్యాండెడ్ ఆర్మడిల్లో
సరీసృపంటెక్సస్ హార్న్డ్ లిజార్డ్
వృక్షంపెకన్

Inanimate insignia
ఆహారంచిలి
పరికరంగిటారు
ముత్యపుచిప్పలైటెనింగ్ వెల్క్
నినాదంది ఫ్రెండ్లీ స్టేట్
మట్టిహ్యూస్టన్ బ్లాక్
క్రీడరోడియో
ఇతరములుMolecule: Buckyball (For more, see article)

Route marker(s)
టెక్సస్ Route Marker

State Quarter
Quarter of టెక్సస్
Released in 2004

Lists of United States state insignia

టెక్సస్ లో హ్యూస్టన్ అత్యధిక జనభా కలిగిన నగరం. అమెరికా మొత్తంలో నాలుగో అత్యధిక జనాభా కలిగిన నగరం. జనాభా పరంగా శాన్ ఆంటోనియో టెక్సస్ లో రెండవ పెద్ద నగరం, అమెరికాలో ఏడవ అతిపెద్ద నగరం.

మూలాలు