కొలత

కొలత లేదా కొలుచు (ఆంగ్లం Measurement) ఒక వస్తువు యొక్క పొడవు, వెడల్పు, ఎత్తు మొదలైన వాటిని కొలవడం. ఇలా కొలిచే ప్రమాణాల్ని కొలమానాలు అంటారు. కొలిచే ప్రమాణాన్ని లేదా పరికరాన్ని కొలబద్ద (Scale) అంటారు. వస్తువులు కొలిచినందుకు ఇచ్చే కూలిని కొలగారం అంటారు.

పొడవులను కొలిచేందుకు ఉపయోగించే సాధనం "టేపు"

కొలమానాలు

  • కాలమానాలు: కాలాన్ని కొలిచే ప్రమాణాలు.
  • దూరమానాలు: దూరాన్ని కొలిచే ప్రమాణాలు.
  • తులామానాలు: బరువు లేదా భారాన్ని కొలిచే ప్రమాణాలు.

బయటి లింకులు