గోటబయ రాజపక్స

గోటబయ రాజపక్స శ్రీలంక దేశానికి చెందిన మాజీ మిలటరీ అధికారి, రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి, యూఎన్‌పీ నేత సజిత్ ప్రేమదాసపై గెలిచి శ్రీలంక 8వ దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.[1]

గోటబయ రాజపక్స
గోటబయ రాజపక్స


8వ దేశాధ్యక్షుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
18 నవంబర్ 2019
ప్రధాన మంత్రిరణిల్ విక్రమసింఘే
మహీంద రాజపక్స
ముందుమైత్రిపాల సిరిసేన

రక్షణ శాఖ మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
26 నవంబర్ 2020
అధ్యక్షుడుగోటబయ రాజపక్స
ప్రధాన మంత్రిమహీంద రాజపక్స
ముందుమైత్రిపాల సిరిసేన

టెక్నాలజీ శాఖ మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
26 నవంబర్ 2020
అధ్యక్షుడుగోటబయ రాజపక్స
ప్రధాన మంత్రిమహీంద రాజపక్స
ముందునూతనంగా ఏర్పాటైన శాఖ

రక్షణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిత్వ శాఖ కార్యదర్శి
పదవీ కాలం
25 నవంబర్ 2005 – 8 జనవరి 2015
అధ్యక్షుడుమహీంద రాజపక్స
ముందుఅశోక జయవార్డెన
తరువాతబి.ఎం. యూ. డి. బాసనాయకే

వ్యక్తిగత వివరాలు

జననం (1949-06-20) 1949 జూన్ 20 (వయసు 74)
పాలతువా
రాజకీయ పార్టీశ్రీలంక పోడుజన పేరామున
తల్లిదండ్రులుడాన్ అలివిన్ రాజపక్స (తండ్రి)
దండినా సమరసింఘే నీ దిస్సనాయకే (తల్లి)
జీవిత భాగస్వామియోమా రాజపక్స
వెబ్‌సైటుOfficial website

2022 లో శ్రీలంక ఎదుర్కొన్న ఆర్థిక సంక్షోభానికి అతను 2019 నుండి అవలంబించిన ఆర్థిక విధానాలే కారణమని విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజలు పెద్దయెత్తున అధ్యక్ష నివాసాన్ని చుట్టుముట్టి దాన్ని ఆక్రమించరు. అది ముందే గ్రహించిన గోటబయ, 2022 జూలై 12 న రాజపక్స దేశం విడిచి మాల్దీవ్స్‌కు, అక్కడి నుండి సింగపూరుకూ పారిపోయాడు. [2] జూలై 14 న సింగపూరు నుండి తన రాజీనామాను పంపించాడు. [3]

ఇవి కూడా చూడండి

మూలాలు