జనుము

జనుము పారిశ్రామిక, సాధారణ అవసరాలకు పెంచబడే మొక్క. ఇది క్యానబీస్ సటైవా కల్టివార్స్ జాతికి చెందిన మొక్క. దీనితో వైవిధ్యభరితమైన ఉత్పత్తులు తయారు చేస్తారు.[1] ఇది వెదురు లాగానే చాలా వేగంగా పెరిగే మొక్క.[2] 50,000 సంవత్సరాల క్రితమే దీన్నుంచి నార తీసి వాడుకున్నారు.[3]దీనిని కాగితం, తాళ్ళు, వస్త్రాలు, బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్, ఇన్సులేషన్, జీవ ఇంధనం, ఆహారం, పెయింట్లతో సహా అనేక రకాల వాణిజ్య వస్తువులుగా శుద్ధి చేయవచ్చు.[4][5]

A hemp field in Côtes-d'Armor, Brittany, France, which is Europe's largest hemp producer as of 2022

మూలాలు