తక్కువ ఆందోళనగల జాతులు

తక్కువ ఆందోళనగల జాతులు అనేవి అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి (International Union for Conservation of Nature) సంరక్షణ స్ధితిలో భాగంగా వర్గీకరించిన జాతులు. ఈ జాతి జీవులు అంతరించిపోయే వర్గాలు మొదటి మూడింటికీ చెందవు.[1]

మూస్ (Alces alces) తక్కువ ఆందోళన గల జాతులకు ఉదాహరణ

ఇవి కూడా చూడండి

మూలాలు