తీవ్రంగా అంతరించే స్థితిలో ఉన్న జాతులు

తీవ్రంగా అంతరించే స్థితిలో ఉన్న జాతులు అనేది అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమైఖ్య (International Union for Conservation of Nature) అనే సంస్ధ ద్వారా సంరక్షణ స్ధితిలో భాగంగా వర్గికరించబడిన జాతులు. అంటే ఈ జాతులు నివాసాల నుండి కనుమరుగు అయ్యే దశకు దగ్గరగా ఉన్న జాతులు.[1] ఈ వర్గానికి చెందిన జాతులను అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్న జాతులుగా అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమైఖ్య (International Union for Conservation of Nature) IUCN Red Listలో గుర్తించింది.

బెలుగా[permanent dead link] స్టర్జన్ (Huso huso)తీవ్రంగా అంతరించే స్థితిలో ఉన్న జాతులకు ఉదాహరణ

2014లో మెుత్తం 2464 రకముల జంతువులు, 2104 రకముల మెుక్కలను గుర్తించింది.1998లో ఈ సంఖ్య 854, 909గా నమెదు జరిగింది.[2]

ఇవి కూడా చూడండి

మూలాలు