తొడ
తొడ (thigh) మన శరీరపు కాలు లోని భాగము. ఇది కటి ప్రాంతానికి మోకాలుకు మధ్య భాగం.తొడలోపల ఉండే ఒకే ఒక ఎముక తొడ ఎముక (femur). ఇది మన శరీరంలోని అతి బలమైన ఎముక. ఇది కటి ప్రాంతంతోను క్రింది ముంగాలు తోను గట్టిగా కీళ్లతో సంధించబడి యుంటుంది.
తొడ | |
---|---|
తొడ భాగము | |
MeSH | Thigh |
Dorlands/Elsevier | t_09/12804725 |
నిర్మాణము
తొడ భాగం మూడు కంపార్ట్మెంట్లుగా విభజించబడి వాటి మధ్య బలమైన స్థితిస్తాపక పొరతో వేరుచేయబడి ఉంటాయి. ఒక్కొక్క విభాగానికి వేరువేరుగా రక్తము, నరాల అమరిక ఉంటుంది. వీనిలో బలమైన కండరాలు ఉంటాయి.
- Medial fascial compartment of thigh, adductor
- Posterior fascial compartment of thigh, flexor, hamstring
- Anterior fascial compartment of thigh, extensor
విశేషాలు
చిన్న పిల్లలకు పాఠశాలలో విధించే ఒక విధమైన శిక్ష (Punishment) తొడ పాశం.
కొంతమంది చేతితో తొడమీద కొట్టి మీసం మెలివేస్తారు. ఇదొక సవాల్ (Challenge) చేయడానికి ఉపయోగించే సంజ్ఞ.
స్థూలకాయం (Obesity) ఉన్నవారికి ముఖ్యంగా స్త్రీలకి తొడ పైభాగంలో ఎక్కువగా కొవ్వు చేరుతుంది.
మూలాలు
🔥 Top keywords: ఈనాడుశ్రీరామనవమిఆంధ్రజ్యోతితెలుగువాతావరణంవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిమొదటి పేజీజై శ్రీరామ్ (2013 సినిమా)రామాయణంతోట త్రిమూర్తులురామావతారంసీతారామ కళ్యాణంశేఖర్ మాస్టర్ఓం భీమ్ బుష్భారతదేశంలో కోడి పందాలుపెళ్ళిప్రత్యేక:అన్వేషణసీతాదేవిసౌందర్యయూట్యూబ్శుభాకాంక్షలు (సినిమా)బి.ఆర్. అంబేద్కర్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలునక్షత్రం (జ్యోతిషం)సీతారామ కళ్యాణం (1961 సినిమా)అయోధ్యప్రేమలురాశిలవకుశఅనసూయ భరధ్వాజ్గాయత్రీ మంత్రంతెలుగు అక్షరాలుఅయోధ్య రామమందిరంకోదండ రామాలయం, ఒంటిమిట్టశ్రీ గౌరి ప్రియభద్రాచలంప్రభాస్దశరథుడుగోత్రాలు జాబితా