పౌర్ణమి

చంద్రమానం ప్రకారం పౌర్ణమి లేదా పూర్ణిమ లేదా పున్నమి అనగా శుక్ల పక్షంలో చంద్రుడు నిండుగా ఉండే తిథి. అధి దేవత - చంద్రుడు

పౌర్ణమినాడు భూమినుండి కనిపించే చందమామ - వాతావరణం బాగా తెరిపిగా ఉన్నప్పుడు తీసిన చిత్రం.

పండుగలు

మాస పౌర్ణమివ్రతం/పర్వం
చైత్ర పౌర్ణమిహనుమజ్జయంతి
వైశాఖ పౌర్ణమిమహావైశాఖి; బుద్ద జయంతి; అన్నమయ్య జయంతి
జ్యేష్ఠ పౌర్ణమిఏరువాక పున్నమి, వట సావిత్రి వ్రతం, జగన్నాథ్ ఆలయం (పూరి) స్నానయాత్ర
ఆషాఢ పౌర్ణమిగురు పూర్ణిమ లేదా వ్యాస పౌర్ణమి
శ్రావణ పౌర్ణమిరాఖీ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి
బాధ్రపద పౌర్ణమిమహాలయ పౌర్ణమి; ఉమామహేశ్వర వ్రతం
ఆశ్వయుజ పౌర్ణమిశరత్ పౌర్ణమి; గౌరీ పూర్ణిమ; కోజగర్తి వ్రతం
కార్తీక పౌర్ణమికేదారేశ్వర వ్రతం; తులసీపూజ; కార్తీకదీపం; జ్వాలా తోరణం; కోరల పున్నమి; గురునానక్ జయంతి; ధాత్రీ పూజ
మార్గశిర పౌర్ణమిదత్తాత్రేయ జయంతి
పుష్య పౌర్ణమి
మాఘ పౌర్ణమిద్వాపరయుగాది
ఫాల్గుణ పౌర్ణమితిరుమల తెప్పోత్సవం, హోళీ

ఇతర పండుగలు

మూలాలు