ఫ్రెడరిక్ ఎంగెల్స్
ఫ్రెడరిక్ ఎంగెల్స్ (German: [ˈfʁiːdʁɪç ˈɛŋəls]; నవంబరు 28, 1820 – ఆగష్టు 5, 1895) ఒక జర్మన్ సామాజిక శాస్త్రవేత్త, రచయిత, రాజకీయ సిద్ధాంతవాది, తత్త్వవేత్త, కార్ల్ మార్క్స్ తోపాటు మార్క్సిస్టు సిద్ధాంతానికి పితామహుడు. 1845లో తన వ్యక్తిగత పరిశీలనలు, పరిశోధన ఆధారంగా ఇంగ్లాండులోని కార్మిక వర్గాల యొక్క స్థితిగతులపై పుస్తకాన్ని ప్రచురించాడు. 1848లో కార్ల్ మార్క్సుతో పాటు కమ్యూనిస్టు మానిఫెస్టోని రచించాడు, ఆ తరువాత దాస్ క్యాపిటల్ రచించడానికి, పరిశోధించుటకు మార్క్సుకు తన ఆర్థిక సహాయాన్ని అందించాడు.
జననం | నవంబరు 28, 1820 Barmen, Kingdom of Prussia (present-day Wuppertal, Germany) |
---|---|
మరణం | 1895 ఆగస్టు 5 లండన్, ఇంగ్లాండ్, యునైటెడ్ కింగ్డమ్ | (వయసు 74)
జాతీయత | జర్మన్ |
యుగం | 19వ శతాబ్దపు తత్వం |
ప్రాంతం | పాశ్యాత్య తత్వం |
తత్వ శాస్త్ర పాఠశాలలు | మార్క్సిజం, మెటీరియలిజం |
ప్రధాన అభిరుచులు | రాజకీయ తత్వం, ఆర్థిక శాస్త్రం, క్లాస్ స్ట్రగుల్, కాపిటలిజం |
ప్రసిద్ధ ప్రసిద్ధ ఆలోచనలు | మార్క్సిజం సహవ్యవస్థాపకుడు (కార్ల్ మార్క్స్ తో), alienation, కార్మికుని దోచుకోవడం, historical materialism |
ప్రభావితులు
| |
సంతకం |
బయటి లంకెలు
🔥 Top keywords: ఈనాడుశ్రీరామనవమిఆంధ్రజ్యోతితెలుగువాతావరణంవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిమొదటి పేజీజై శ్రీరామ్ (2013 సినిమా)రామాయణంతోట త్రిమూర్తులురామావతారంసీతారామ కళ్యాణంశేఖర్ మాస్టర్ఓం భీమ్ బుష్భారతదేశంలో కోడి పందాలుపెళ్ళిప్రత్యేక:అన్వేషణసీతాదేవిసౌందర్యయూట్యూబ్శుభాకాంక్షలు (సినిమా)బి.ఆర్. అంబేద్కర్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలునక్షత్రం (జ్యోతిషం)సీతారామ కళ్యాణం (1961 సినిమా)అయోధ్యప్రేమలురాశిలవకుశఅనసూయ భరధ్వాజ్గాయత్రీ మంత్రంతెలుగు అక్షరాలుఅయోధ్య రామమందిరంకోదండ రామాలయం, ఒంటిమిట్టశ్రీ గౌరి ప్రియభద్రాచలంప్రభాస్దశరథుడుగోత్రాలు జాబితా