1820

1820 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంవత్సరాలు:1817 1818 1819 - 1820 - 1821 1822 1823
దశాబ్దాలు:1800లు 1810లు - 1820లు - 1830లు 1840లు
శతాబ్దాలు:18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం

సంఘటనలు

  • జనవరి 29: యునైటెడ్ కింగ్‌డమ్ రాజుగా జార్జి-4 సింహాసనం అధిష్టించాడు.
  • డిసెంబరు 3: అమెరికా అధ్యక్ష ఎన్నికలలో జేమ్స్ మన్రో తిరిగి ఎన్నికయ్యాడు.

జననాలు

ఫ్లోరెన్స్ నైటింగేల్

మరణాలు

పురస్కారాలు

"https:https://www.search.com.vn/wiki/index.php?lang=te&q=1820&oldid=2877554" నుండి వెలికితీశారు