మల్ల యుద్ధం
Look up మల్ల యుద్ధం in Wiktionary, the free dictionary.
మల్ల యుద్ధం లేదా కుస్తీ[1] (wrestling) అనేది ఒక ప్రాచీనమైన ఆట. ఈ ఆటలో క్రీడాకారులిరువురూ ఒకరినొకరు బలంగా ఒడిసి పట్టుకుంటూ ప్రత్యర్థి మీద ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని ప్రయత్నిస్తారు. ప్రస్తుతం మల్లయుద్ధాల్లో ప్రత్యేకమైన నియమావళితో అనేక రీతులు ప్రాచుర్యంలో ఉన్నాయి. మల్లయుద్ధంలో వివిధమైన రకాలు ప్రాచుర్యంలో ఉన్నాయిఅవి:
- హనుమంతి
- జంబువంతి
- జరాసంధి
- భీమసేని
చరిత్ర
మహాభారతంలో భీముడికి, జరాసంధుడికీ మధ్య జరిగిన మల్ల యుద్ధం ప్రముఖంగా ప్రస్తావించబడి ఉంది.
మల్లయుద్ధం అత్యంత శ్రమతో కూడుకున్నది కాబట్టి ఇందులో పాల్గొనే వారు సరైన పోషక పదార్థాలను తగు మోతాదులో తీసుకోవాలి లేదంటే ఇది ప్రమాదకరమైన పరిణామాలకు దారి తీస్తుంది. [2]
ఇవి కూడా చూడండి
మూలాలు
🔥 Top keywords: ఈనాడుశ్రీరామనవమిఆంధ్రజ్యోతితెలుగువాతావరణంవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిమొదటి పేజీజై శ్రీరామ్ (2013 సినిమా)రామాయణంతోట త్రిమూర్తులురామావతారంసీతారామ కళ్యాణంశేఖర్ మాస్టర్ఓం భీమ్ బుష్భారతదేశంలో కోడి పందాలుపెళ్ళిప్రత్యేక:అన్వేషణసీతాదేవిసౌందర్యయూట్యూబ్శుభాకాంక్షలు (సినిమా)బి.ఆర్. అంబేద్కర్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలునక్షత్రం (జ్యోతిషం)సీతారామ కళ్యాణం (1961 సినిమా)అయోధ్యప్రేమలురాశిలవకుశఅనసూయ భరధ్వాజ్గాయత్రీ మంత్రంతెలుగు అక్షరాలుఅయోధ్య రామమందిరంకోదండ రామాలయం, ఒంటిమిట్టశ్రీ గౌరి ప్రియభద్రాచలంప్రభాస్దశరథుడుగోత్రాలు జాబితా