మార్ఫిన్

మార్ఫిన్ (Morphine (INN) (/ˈmɔːrfn/) ఒక శక్తివంతమైన నొప్పి నివారణి మందు. దీనిని మొదటిసారిగా 1804 సంవత్సరంలో ఫ్రెడ్రిక్ సెర్‌టర్మర్ (Friedrich Sertürner) తయారుచేసి చరిత్రలో మొదటి నేచురల్ ప్లాంట్ ఆల్కలాయిడ్ గా గుర్తింపుపొందింది. దీనిని మెర్క్ ( Merck ) సంస్థ 1817 లో అమ్మడం మొదలుపెట్టింది. 1957లో సూదిని కనుగొన్న తర్వాత దీని వాడకం విస్తృతంగా మారింది. సెర్‌టర్నర్ దీనికి గల నిద్రను కలిగించే గుణం ఆధారంగా, దీని పేరు మార్ఫియం (morphium) అని గ్రీకు కలల దేవత మార్ఫియస్ (Morpheus) (Greek: [Μορφεύς] Error: {{Lang}}: text has italic markup (help)) పెట్టాడు.[2]

మార్ఫిన్
వ్యవస్థాత్మక (IUPAC) పేరు
(5α,6α)-7,8-didehydro-
4,5-epoxy-17-methylmorphinan-3,6-diol
Clinical data
వాణిజ్య పేర్లుMscontin, Oramorph, Sevredol(Morphine as a sulfate)
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్monograph
ప్రెగ్నన్సీ వర్గంC (AU) C (US)
చట్టపరమైన స్థితిControlled (S8) (AU) Schedule I (CA) Schedule II (US) Narcotic Schedules I and III (UN) Prescription Medicine Only
Dependence liabilityHigh
RoutesInhalation (smoking), insufflation (snorting), oral, rectal, subcutaneous (S.C), intramuscular (I.M), intravenous (I.V), epidural, and intrathecal (I.T.)
Pharmacokinetic data
Bioavailability20–40% (oral), 36–71% (rectally),[1] 100% (IV/IM)
Protein binding30–40%
మెటాబాలిజంHepatic 90%
అర్థ జీవిత కాలం2–3 hours
ExcretionRenal 90%, biliary 10%
Identifiers
CAS number57-27-2 checkY
64-31-3 (neutral sulfate),
52-26-6 (hydrochloride)
ATC codeN02AA01
PubChemCID 5288826
IUPHAR ligand1627
DrugBankDB00295
ChemSpider4450907 checkY
UNII76I7G6D29C checkY
KEGGD08233 checkY
ChEBICHEBI:17303 checkY
ChEMBLCHEMBL70 checkY
Chemical data
FormulaC17H19NO3 
Mol. mass285.34
SMILES
  • CN1CC[C@]23C4=C5C=CC(O)=C4O[C@H]2[C@@H](O)C=C[C@H]3[C@H]1C5
InChI
  • InChI=1S/C17H19NO3/c1-18-7-6-17-10-3-5-13(20)16(17)21-15-12(19)4-2-9(14(15)17)8-11(10)18/h2-5,10-11,13,16,19-20H,6-8H2,1H3/t10-,11+,13-,16-,17-/m0/s1 checkY
    Key:BQJCRHHNABKAKU-KBQPJGBKSA-N checkY

Physical data
Solubility in waterHCl & sulf.: 60 mg/mL (20 °C)
 checkY (what is this?)  (verify)

మూలాలు