యోనిశీర్షం

యోనిశీర్షం (క్లిటోరిస్) స్త్రీ జననేంద్రియ వ్యవస్థలోని భాగము. ఇది క్షీరదాలలో మాత్రమే ఉంటుంది. మానవులలో ఇది చిన్న గుండీ మాదిరిగా యోని ద్వారం యొక్క పై భాగంలో ఉంటుంది. ఇది పురుషులలో శిశ్నానికి సమాజాతమైన భాగం. దీని ముఖ్యమైన విధి రతి క్రీడలో స్త్రీకి సుఖాన్ని కలిగించి, భావప్రాప్తి కలిగించడం.

యోనిశీర్షం / క్లిటోరిస్
The internal anatomy of the human vulva, with the clitoral hood and labia minora indicated as lines. The clitoris extends from the visible portion to a point below the pubic bone.
గ్రే'స్subject #270 1266
ధమనిDorsal artery of clitoris, deep artery of clitoris
సిరSuperficial dorsal veins of clitoris, deep dorsal vein of clitoris
నాడిDorsal nerve of clitoris
PrecursorGenital tubercle
MeSHClitoris
యోని, యోని శీర్షం
స్త్రీ జననేంద్రియం యొక్క భాగాలు

పక్కన చూపబడిన చిత్రంలో స్త్రీ జననేంద్రియం యొక్క భాగాలు విడిగా చూపబడింది.
1. యోనిశీర్షం పైనున్న తొడుగు (prepuce) ;
2. యోనిశీర్షం యొక్క గ్రంథి (glans) ;
3. మూత్రద్వారం (Urethral orifice) ;
4. యోని కండరాలు;
5. యోని లోపొర;
6. యోని ద్వారం;
7. యోని పైపొర ;
8. పెరినియం