వికీపీడియా:వికీప్రాజెక్టు

వికీపీడియాలో కొన్ని పేజీలను, ఒక అంశానికి సంబందించి ఉన్న వ్యాసాలను ఎప్పటికప్పుడు విజ్ఞాన సార్వస్వానికి తగినట్లుగా తీర్చిదిద్దటమే వికీప్రాజెక్టుల ఉద్దేశం. ఈ వికీప్రాజెక్టులు ఒకరిద్దరు చేసేవి కావు, కొంత మంది సభ్యులు జట్టుగా ఏర్పడి, ఆ ప్రాజెక్టుకు సంబందించిన వ్యాసాలన్నిటి నిర్వహణ బాధ్యతలు చేపడతారు. ఈ పేజీలో ఉన్న చిట్టా ప్రస్తుతం తెవికీలో నిర్వహించబడుతున్న వివిధ ప్రాజెక్టుల వివరాలు తెలుపుతుంది. వాటిలో కొన్ని చాలా ముఖ్యమయినవి, మరికొన్ని అయిపోయినవి ఉంటాయి. ఇంకొన్ని ప్రాజెక్టులు సభ్యుల ఇష్టాల మీద ఆధారపడి సృస్టింపబడతాయి.

స్థూల దృష్టి

తెలుగు వికీపీడియాలో ఇప్పటివరకు చేపట్టిన ప్రాజెక్టుల పట్టిక ఇది. ఆయా ప్రాజెక్టుల ప్రస్తుత స్థితిని కూడా ఈ పట్టికలో చూడవచ్చు.

  • ప్రాజెక్టు స్థితి "అచేతనం" గా ఉన్నది అంటే, ప్రస్తుతం ఆ ప్రాజెక్టు పేజీని తాజాకరించడం లేదు అని అర్థం. ఆ ప్రాజెక్టులో తలపెట్టిన పని మాత్రం జరుగుతూనే ఉండి ఉండవచ్చు. ఈ ప్రాజెక్టుల్లో చేరి పని చెయ్యదలచినవారు భేషుగ్గా చేరవచ్చు. ఎవర్నీ సంప్రదించనవసరం లేదు. ఆ పని విషయంలో ఏమైనా సందేహం వస్తే చివరి నిలువు వరుసలో ఉన్న వాడుకరిని వారి చర్చా పేజీలో సంప్రదించవచ్చు. అక్కడ పేరు ఏమీ రాసి ఉండకపోతే రచ్చబండలో అడగండి.
  • ప్రాజెక్టు స్థితి "ముగిసింది" అంటే ఆ ప్రాజెక్టు ముగిసినట్లే. ఇక అందులో చేరలేరు.
  • నైపుణ్య స్థాయి సాధారణ స్థాయి అంటే - ప్రత్యేక శిక్షణ అవసరం లేదు. వ్యాకరణయుక్తమైన, సహజమైన తెలుగు రాయగలిగి ఉండాలి. అత్యంత ప్రాథమిక స్థాయి వికీ పరిజ్ఞానం ఉంటే చాలు.
  • ఇతర నైపుణ్య స్థాయిలకు సంబంధించి వివరాలను సంబంధిత ప్రాజెక్టు నిర్వాహక వాడుకరిని సంప్రదించండి. ఏ ప్రాజెక్టుకైనా సరే, ఉన్నత స్థాయి నైపుణ్యం అవసరం లేదు. కొద్దిపాటి శిక్షణతో అవసరమైన నైపుణ్యం చేకూరుతుంది.
క్ర.సం.వర్గంప్రాజెక్టు పేరుప్రాజెక్టు వ్యవధిప్రస్తుత స్థితిప్రాజెక్టు వివరణనైపుణ్యంప్రాజెక్టు రకంనిర్వహించే వాడుకరి
1భౌగోళికంప్రపంచదేశాలు- 2008అచేతనంఈ ప్రాజెక్టు లక్ష్యం ప్రపంచములోని అన్ని దేశాలకు పేజీలు తయారు చేయడం.సాధారణ స్థాయిసృష్టి, విస్తరణ
2భౌగోళికంభారతీయ నగరాలు, పట్టణాలుఅచేతనంభారతదేశం లోని నగరాలకు వ్యాసాలను ఆరంభించి వాటిని అభివృద్ధి చేయడం దీని లక్ష్యం.సాధారణ స్థాయిసృష్టి, విస్తరణసుజాత
3భౌగోళికంభారతదేశ జిల్లాల పేజీల పునర్వ్యవస్థీకరణ2020 నవంబరు -జరుగుతోందిభారతదేశం లోని జిల్లాలకు, ముఖ్య పట్టణాలకూ వేరువేరుగా వ్యాసాలు లేకపోతే వాటిని ప్రారంభించి సంబంధిత మార్పులు చెయ్యాలి.సాధారణ స్థాయిసృష్టి, సంబంధిత లింకుల సవరణచదువరి ,యర్రా రామారావు
4మౌలిక సదుపాయాలువికీపీడియా:వికీప్రాజెక్టు/భారతీయ రైల్వేలుఅచేతనంభారతీయ రైల్వేలకు సంబంధించిన ప్రధానమైన విషయాలకు పేజీలను అభివృద్ధిచేయాలని సంకల్పంసాధారణ స్థాయిసృష్టి, విస్తరణప్రభాకర్ గౌడ్ నోముల
5భౌగోళికంభువనేశ్వర్ వారసత్వ ఎడిటథాన్ముగిసిందిసమయంసృష్టి, విస్తరణ-
6వికీపీడియా నిర్వహణఆంధ్రప్రదేశ్ గ్రామాల సమాచారపెట్టె మెరుగు పైలట్ ప్రాజెక్టు (ప్రకాశం జిల్లా మండలకేంద్రాలు)2019 జులై 14 - 2019 జులై 23ముగిసింది.గ్రామ వ్యాసాల సమాచారపెట్టెలు మెరుగుపరచటమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం.కొంత శిక్షణ అవసరంమెరుగుదలఅర్జునరావు
7వికీపీడియా నిర్వహణఆంధ్రప్రదేశ్ గ్రామాల సమాచారపెట్టె మెరుగు/వికీడేటా (ప్రకాశం జిల్లా మండల గ్రామాలు)(2019 మే 3 - 2019 ఆగష్టు 30 )ముగిసిందిగ్రామ వ్యాసాల సమాచారపెట్టెలు మెరుగుపరచటమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం ("వికీలో కావలసిన నైపుణ్యాలు గల సభ్యులు పెరిగేంతవరకు మరియు గ్రామ వ్యాసాలు తెలుగువికీ మనుగడకు, పెరుగుదలకు అత్యంత ప్రాధాన్యం అయ్యేంతవరకు ఈ పనిని వికీవ్యాప్తంగా విస్తరించలేము." అని ప్రాజెక్టు రూపకర్త అభిప్రాయపడ్డారు)కొంత శిక్షణ అవసరంమెరుగుదలఅర్జునరావు
8భౌగోళికంఆంధ్రప్రదేశ్, తెలంగాణ గ్రామాల పేజీల్లో భారత జనగణన డేటాను చేర్చడం2014 జనవరి - 2015 మేజరుగుతూందిఆంధ్రప్రదేశ్, తెలంగాణ గ్రామాల్లో భారత జనగణన విభాగం వారి సమాచారాన్ని చేర్చడంసాధారణ స్థాయివిస్తరణపవన్ సంతోష్, యర్రా రామారావు, చదువరి
9భౌగోళికంవికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు,2012,2015, 2022ముగిసిందిఆంధ్రప్రదేశ్ జిల్లాల వ్యాసాల అభివృద్ధిసాధారణ స్థాయిసృష్టి, విస్తరణవికీపీడియా:ఆంధ్రప్రదేశ్ లింకు వ్యాసాల అభివృద్ధి/AP districts reorg - 2022 (ప్రక్రియ:వికీపీడియా:పరస్పర సహకార నిర్వహణలు) ,అర్జునరావు:2012లో జరిగిన రెండవదశ
10భౌగోళికంఆంధ్రప్రదేశ్ తెలంగాణాల్లో మండలాలకు పేజీల సృష్టిముగిసిందికొంత శిక్షణ అవసరంసృష్టి, విస్తరణయర్రా రామారావు
11భౌగోళికంవికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ గ్రామాలు/గ్రామాల పేర్ల సవరణఅచేతనంఈ ప్రాజెక్టులో పాల్గొనాలంటే విశ్వసనీయమైన డేటా అవసరం ఉంది. ప్రాజెక్టు నిర్వాహకులను సంప్రదించకుండా ఈ పని చెయ్యకుండా ఉంటే మంచిది.నైపుణ్యం అవసరం.దోషాల సవరణపవన్ సంతోష్, యర్రా రామారావు
12భౌగోళికంతెలంగాణఅచేతనంతెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యాసాలు సృష్టిస్తూ, ఉన్న వ్యాసాలను పొడిగిస్తూ ఈ విషయానికి సంబంధించిన వ్యాసాలు అభివృద్ధి చేయడానికి ఈ ప్రాజెక్టు ఉద్దేశించబడింది.సాధారణ స్థాయిసృష్టి, విస్తరణసి. చంద్ర కాంత రావు
13భౌగోళికంతెలంగాణ జిల్లాలు మండలాల మార్పుచేర్పులుముగిసిందితెలంగాణలో జిల్లాల, మండలాల పునర్వ్యవస్థీకరణ తరువాత ఆయా పేజీల్లో అవసరమైఉన మార్పు చేర్పులు చెయ్యడం, కొత్త పేజీలు సృష్టించడం.సాధారణ స్థాయిసృష్టి, విస్తరణయర్రా రామారావు
14చరిత్రభారతదేశ చరిత్ర2006-2007ముగిసిందిభారతదేశ చరిత్రకు సంబంధించిన అన్ని వివరాలను వికీపీడియాలో చేర్చడమే ఈ ప్రాజెక్టు ముఖ్యోద్దేశం.సాధారణ స్థాయిసృష్టి, విస్తరణ
15చరిత్రతెలుగు శాసనాలు2006-2016ముగిసిందిచరిత్రను అర్ధం చేసుకోవడానికి లేదా నిర్ధారించుకోవడానికి శాసనాలు ఎంతగానో ఉపయోగపడతాయి. తెలుగు శాసనాలన్నిటినీ కాలానుగుణంగా వికీపీడియాలో చేర్చి వాటీ అర్ధాన్ని వివరించటమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రాజెక్టు ఇక్కడ ఉండటం సమంజసమా కాదా అన్న అయోమయముతో దీన్ని మధ్యలోనే ఆపేశారు. అందువల్ల దీన్ని కొనసాగించవద్దు.నైపుణ్యం అవసరంసృష్టి, విస్తరణ
16చరిత్ర, భౌగోళికంవికీపీడియా:వికీప్రాజెక్టు/హైదరాబాద్ చారిత్రకాంశాలుఅచేతనంసాధారణ స్థాయిసృష్టి, విస్తరణ
17పటాలువికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్ పటములు2007అచేతనంఆంధ్ర ప్రదేశ్ రాష్టానికి సంబందించిన అన్ని రకాల పటములను తయారుచేయటం. ఈ పటములన్నీ చాలా మంచి resolution ఉన్న vector చిత్రాలుగా నిర్మించటం ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్యోద్దేశం. వీలయితే ఆంధ్రప్రదేశ్‌లోని రహదారులు, రైలు మార్గాలు, నదులు, సరస్సులు, కొండలు, వ్యవసాయాధారిత ప్రాంతాలు వగిరా, వివవరాలు సూచించే వివిధ రకాల పటములను తయారు చేయటం కూడా ఈ ప్రాజెక్టు లక్ష్యాలలో ఒకటి.నైపుణ్యం అవసరంమెరుగుదల ప్రదీప్
18భౌగోళికంవికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్రప్రదేశ్ జలవనరులుఅచేతనంఆంధ్ర ప్రదేశ్ లో జలవనరులు, జలసాధనకై ప్రభుత్వాలు చేసిన, చేస్తూన్న పనులు, వివిధ ప్రాజెక్టులు, వాటిపై వచ్చిన, వస్తూన్న వివాదాలు మొదలైనవాటిని రాయడం ఆంధ్ర ప్రదేశ్ జలవనరులు ప్రాజెక్టు లక్ష్యం. ముందుగా కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులతో మొదలుపెట్టి ఇతర నదులకు ప్రయాణం - పుష్కరుడిలాగా!సాధారణ స్థాయిసృష్టి, విస్తరణChaduvari
19భౌగోళికంవికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాలుఅచేతనంఆంధ్రప్రదేశ్ లోని పుణ్యక్షేత్రాల గురించి వ్యాసాలు రాసి వాటిలో 10 శాతం వ్యాసాలనైనా విశేషవ్యాసాల స్థాయికి తీసుకెళ్లటం ఈ ప్రాజెక్టు ఉద్దేశంసాధారణ స్థాయిసృష్టి, విస్తరణ
20రాజకీయాలువికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలుఅచేతనంసాధారణ స్థాయిసృష్టి, విస్తరణ
21సాహిత్యంపుస్తకాలు2007-2010ముగిసిందివివిధ పుస్తకాలకు సంబంధించిన వ్యాసాలు ఈ ప్రాజెక్టు పరిధిలో రూపొందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. తెలుగు కానీ ఇతర భాషలలో గానీ - సాహిత్యం, చరిత్ర, విజ్ఞానం, పాఠ్య పుస్తకాలు - ఏ విధమైన పుస్తకమైనా ఈ ప్రాజెక్టులో కూర్చవచ్చునుసాధారణ స్థాయిసృష్టి, విస్తరణ
22వినోదంతెలుగు సినిమాలు2007-చేతనంగా ఉందితెలుగు సినిమాకు సంబంధించిన వ్యాసాలన్నింటికీ కూడలిసాధారణ స్థాయిసృష్టి, విస్తరణస్వరలాసిక, రవితేజ, ప్రణయ్ రాజ్ వంగరి
23శాస్త్రాలుఆర్కిటెక్చర్అచేతనంస్వదేశీ విదేశాలకు చెందిన చారితాత్మక కట్టడాలు, భవనాలు, వాస్తుశిల్పులు (ఆర్కిటెక్ట్) ల, మొదలగున సమాచారాన్ని ఈ ప్రాజెక్టు పొందుపరుస్తుంది.సాంకేతిక పదజాలంసృష్టి, విస్తరణIM3847
24శాస్త్రాలుజీవశాస్త్రంఅచేతనంఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యం తెవికీలో జీవశాస్త్ర సంబంధ వ్యాసాలను గుర్తించి, వాటిని వర్గీకరించి, పాఠ్యపుస్తకాల స్థాయిలో అభివృద్ధి చేయటం.సాంకేతిక పదజాలంసృష్టి, విస్తరణ
25అధ్యాత్మికంహిందూమతంఅచేతనంఈ ప్రాజెక్టు ద్వారా తెలుగు వికీపీడియాలో హిందూమతానికి సంబంధించిన వ్యాసాలను నిర్వహిస్తున్నారు.సాధారణ స్థాయిసృష్టి, విస్తరణ
26కంప్యూటర్లుకంప్యూటరు శాస్త్రంఅచేతనంకంప్యూటరు శాస్త్రమునకు చెందిన అన్ని వ్యాసాలు సృష్టించడము, చక్కగా రూపొందించడం.సాంకేతిక పదజాలంసృష్టి, విస్తరణ
27కంప్యూటర్లులినక్స్అచేతనంలినక్సు దాని అనుబంధ సాంకేతిక అంశాలను తెలుగు వారికి సులువుగా అర్ధమయేటట్లు వివరించడానికి వివిధ వ్యాసాలను తెలుగులో సృష్టించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.సాంకేతిక పదజాలంసృష్టి, విస్తరణ
28కంప్యూటర్లుస్వేచ్ఛా సాఫ్టువేరుఅచేతనంస్వేచ్ఛా సాఫ్టువేరుకు సంబంధించిన కొత్త వ్యాసాలు, సమాచారాన్ని ఎప్పటికప్పుడు జతచేయటం, వివిధ వ్యాసాలను తెలుగులోకి తర్జుమా చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.సాంకేతిక పదజాలంసృష్టి, విస్తరణ
29విద్యవిద్య, ఉపాధి ప్రాజెక్టు పేజీ2010,2011, 2013అచేతనంప్రణాళిక 3: విద్యార్ధులకు పోటీసాధారణ స్థాయిసృష్టి, విస్తరణఅర్జునరావు (ప్రణాళిక 1(2010), ప్రణాళిక 2(2011))
30పటాలువికీపీడియా:వికీప్రాజెక్టు/పటములు2019-03-29 to 2019-06-30ముగిసిందిఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం అవసరమైన స్థానం గుర్తింపు పటాలు,OSM వాడుకతో పటాలునైపుణ్యం అవసరంమెరుగుదలఅర్జునరావు (తొలిదశ)
31వ్యక్తులుతెలుగు ప్రముఖులు ప్రాజెక్టుపేజీ-2013అచేతనంసాధారణ స్థాయిసృష్టి, విస్తరణ
32వ్యక్తులువికీపీడియా:వికీప్రాజెక్టు/దివిరత్నాలుఅచేతనందివి రత్నాలు పుస్తకంలో వెలువడిన ౫౦ మంది దీవిసీమకు సంబంధించిన వ్యక్తుల జీవితగాథలు ప్రచురింపబడ్డాయి. ఈ పుస్తకం ఆధారంగా ఆయా వ్యాసాలను సృష్టించడం లేదా మెరుగుపరచటం చేయవచ్చు.సాధారణ స్థాయిసృష్టి, విస్తరణరహ్మానుద్దీన్
33వ్యక్తులువ్యక్తుల జనన మరణాల నమోదుNO time limitఅచేతనంవ్యక్తుల పేజీలకు ఉండే ప్రత్యేకతల్లో రెండు వారి జనన, మరణాల తేదీలు. ఈ రెండు వివరాలను వ్యక్తి పేజీ లోను, తత్సంబంధిత ఇతర పేజీల్లోనూ నమోదు చెయ్యడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశంసాధారణ స్థాయివిస్తరణచదువరి
34వికీపీడియా నిర్వహణవికీట్రెండ్స్ ఆధారిత నాణ్యతాభివృద్ధిముగిసిందివికీట్రెండ్స్ ఆధారిత నాణ్యతాభివృద్ధి ప్రాజెక్టుపేజీ, పైలట్ ప్రాజెక్టు (జనవరి16-మార్చి15, 2014)అర్జునరావు
35వికీ శిక్షణవికీపీడియా:వికీప్రాజెక్టు/వికీ శిక్షణ శిబిరాలు2009-2015ముగిసిందికొత్తవారికిక్షేత్ర స్థాయి శిక్షణవివిధ సందర్భాల్లో వివిధ వాడుకరులు నిర్వహించారు
36వికీ శిక్షణనాణ్యతాభివృద్ధి-ఆన్‌లైన్ శిక్షణా తరగతులు201902-201903ముగిసిందికొత్తవారికిఆన్ లైన్ శిక్షణపవన్ సంతోష్
37వికీపీడియా నిర్వహణఅనాథాశ్రమంఅచేతనంప్రధాన పేరుబరిలోని అనాథపేజీలను సంస్కరించే ప్రాజెక్టు.కొంత నైపుణ్యంమెరుగుదల (వికీలింకులు)చదువరి
38వికీపీడియా నిర్వహణఅయోమయ నివృత్తిఅచేతనంనైపుణ్యం అవసరంమెరుగుదల (వికీలింకులు)చదువరి
39వికీపీడియా నిర్వహణవ్యక్తుల వర్గాల క్రమబద్ధీకరణ201904-అచేతనంవ్యక్తుల పేజీలకు చెందిన వర్గాలను క్రమబద్ధీకరించడం ఈ ప్రాజెక్టు ఉద్దేశంకొంత నైపుణ్యంమెరుగుదల (వర్గీకరణ)చదువరి
40గ్రంథాలయాలుDLI తెలుగు సమాచారం అందుబాటులోకి2014-2015ముగిసిందికొంత నైపుణ్యంమెటా ప్రాజెక్టుపవన్ సంతోష్
41గ్రంథాలయాలుతెలుగు గ్రంథాలయాలు201504 - 201805?ముగిసిందికొత్తవారికిక్షేత్ర స్థాయి శిక్షణవిశ్వనాధ్
42బయటి సంస్థల అధికారిక భాగస్వామ్యంCIS-A2K2013-2019ముగిసిందిపవన్ సంతోష్
43అనువాదాలువికీపీడియా:వికీప్రాజెక్టు/గూగుల్ అనువాద వ్యాసాలు2009-2010ముగిసిందిఈ పేజీలో గూగుల్ ట్రాన్స్లేటర్ టూల్కిట్ గూగుల్ అనువాద పరికరం ఉపయోగించి అనువాదం మెరుగు చేసి ఎక్కించిన వ్యాసాలకు సంబంధించిన విధి విధానాలు, తీసుకోవలసిన చర్యలు, సూచనలు మొదలగు కొన్ని మార్గదర్శకాలు చర్చించబడతాయి.సాధారణ స్థాయిదోషాల సవరణచదువరి
44అనువాదాలువికీపీడియా:వికీప్రాజెక్టు/గూగుల్ అనువాద వ్యాసాల శుద్ధి2016-2017ముగిసిందిసాధారణ స్థాయిదోషాల సవరణచదువరి
45అనువాదాలుఅనువాద ఉపకరణ వ్యాసాల నాణ్యతాభివృద్ధి2020-2020ముగిసిందిఅనువాద వ్యాసాల కృషిలో ఎక్కువమంది పాల్గొనటానికి అవరోధంగా వున్న అనువాదస్థాయి పరిమితి తొలగించాలన్న ప్రతిపాదన వీగిపోవడంతో, దానిని అధిగమించడానికి పరిష్కారం చూపటంతో ముగిసింది.అర్జునరావు
46అనువాదాలువికీపీడియా:వికీప్రాజెక్టు/తెవికీ-ఐఐఐటీ2019 సెప్టెంబర్ -...చేతనంరాసి పరంగా, వాసి పరంగా నాణ్యతమైన వ్యాసాల సంఖ్య పెంచడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యంకశ్యప్
47మహిళలు, వికీ శిక్షణమహిళా శ్రేయస్సు కోసం వికీ మహిళలు 20182018 అక్టోబర్ 1 - 31ముగిసిందిమహిళల ఆరోగ్య సమస్యలపై వ్యాసాలను చేర్చడానికి ఒక నెలపాటు ఎడిటథాన్సాధారణ స్థాయిఎడిటథాన్నవ్య, SuswethaK
48మహిళలు, వికీ శిక్షణవికీపీడియా:వికీప్రాజెక్టు/తెవికీ మహిళావరణంముగిసిందిసాధారణ స్థాయిక్షేత్ర స్థాయి శిక్షణపవన్ సంతోష్
49మహిళలులీలావతి కూతుళ్ళు2013-14ముగిసిందిప్రముఖ భారతీయ మహిళా శాస్త్రవేత్తల గురించిన వ్యాసాలు తెవికీలో చేర్చటం.సాధారణ స్థాయిసృష్టి, విస్తరణ
50రాజకీయాలువికీపీడియా:వికీప్రాజెక్టు/ఎన్నికలు201903-201906ముగిసిందిసాధారణ స్థాయిఅర్జునరావు
51సాధారణ విస్తరణవికీపీడియా:వికీప్రాజెక్టు/వ్యాసాల అభివృద్ధి ఉద్యమం 2020 ఏప్రియల్2020 ఏప్రిల్ (1 - 30)ముగిసిందిసాధారణ స్థాయివ్యాసాల విస్తరణయర్రా రామారావు
52సాధారణ విస్తరణవికీపీడియా:వికీప్రాజెక్టు/మొలకల_విస్తరణ_ఋతువు_20202020 జూన్ 1 - ఆగస్టు 31ముగిసింది2 కె.బి కంటే చిన్న పేజీలను విస్తరించి మొలక స్థాయిని దాటించడం. 2000 వ్యాసాల లక్ష్యంతో మొదలు పెట్టిన ప్రాజెక్టు 2750 పైచిలుకు వ్యాసాలను విస్తరించి విజయవంతంగా ముగిసిందిసాధారణ స్థాయివ్యాసాల విస్తరణచదువరి
53వికీడేటావికీపీడియా:వికీప్రాజెక్టు/వికీడేటాఅచేతనంగ్రామ వ్యాసాల నాణ్యతను మెరుగుపరచడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం.సాధారణ స్థాయిమెరుగుదలఅర్జునరావు
54వికీడేటావికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర_ప్రదేశ్_గ్రామాలు/సమాచారపెట్టె_మెరుగు/వికీడేటా201905-201908ముగిసిందిఅర్జునరావు
55సాహిత్యంవికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు ప్రచురణ రంగంఅచేతనంప్రచురణ రంగంలోని సంస్థలు, సంఘాల గురించి పేజీలు తయారు చెయ్యడంసాధారణ స్థాయిసృష్టి, విస్తరణరహ్మానుద్దీన్
56వినోదంవికీపీడియా:వికీప్రాజెక్టు/మాయాబజార్‌కు ప్రేమతో తెవికీఅచేతనంమాయాబజార్ సినిమాపై వివిధ వ్యాసాలను రాయడం. తలపెట్టిన వ్యాసాల్లో కొన్ని రాసారు. ఇంకా రాయాల్సినవి ఉన్నాయి.వ్యాసాల సంఖ్యసృష్టి, విస్తరణపవన్ సంతోష్
57వికీపీడియా నిర్వహణవికీపీడియా:వికీప్రాజెక్టు/వికీపీడియా గణాంకాలునిరవధికంచేతనంవికీపీడియా గణాంకాల సేకరణ, సంకలనం, నిర్వహణSQL క్వెరీ భాష వచ్చి ఉండాలిమెటాచదువరి
58పట్టణ స్థానిక సంస్థలువికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్రప్రదేశ్, తెలంగాణ/పట్టణ స్థానిక సంస్థలు పేజీలు సృష్టింపునిరవధికంచేతనంపట్టణ స్థానిక సంస్థలు పేజీలు సృష్టింపుసాధారణ స్థాయిసృష్టి, విస్తరణయర్రా రామారావు
59వికీ శిక్షణవికీపీడియా:వికీప్రాజెక్టు/గ్రోత్ ప్రాజెక్టు2021 మార్చి 25 -చేతనంకొత్త వాడుకరులకు వ్యక్తిగత స్థాయిలో వికీ శిక్షణవికీపీడియా పద్ధతుల పట్ల అవగాహన ఉండాలిఆన్‌లైన్ శిక్షణచదువరి
60బొమ్మలువికీపీడియా:వికీప్రాజెక్టు/వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 20212021 జూలై 1 - 2021 ఆగస్టు 31చేతనంవికీపీడియా వ్యాసాల్లో బొమ్మలను చేర్చి మెరుగుపరచడంవ్యాసంలో బొమ్మలు ఎలా చేర్చాలో తెలిస్తే చాలువ్యాసాల విస్తరణస్వరలాసిక
61వ్యాసాలువికీపీడియా:వికీప్రాజెక్టు/ఏషియన్ నెల/20212021పూర్తయిందిఆసియా ఖండానికి సంబంధించిన విషయాలపై వ్యాసాల సృష్టివ్యాసం రాయటం తెలియాలిసృష్టి, విస్తరణనేతి సాయి కిరణ్
62కళలువికీపీడియా:వికీప్రాజెక్టు/కళాసమాహారం/చిత్రలేఖనం2021-06 నుండిచేతనంచిత్రలేఖనంకు సంబంధించిన వ్యాసాలను చేర్చడం, అభివృద్ధి చెయ్యడంవికీపీడియాలో వ్యాసాలు రాయడం గురించిన మౌలికమైన అవగాహనసృష్టి, విస్తరణశశి
63కళలువికీపీడియా:వికీప్రాజెక్టు/కళాసమాహారం/ఛాయాచిత్రకళ2013చేతనంఛాయాచిత్రకళకు (ఫొటోగ్రఫీ) సంబంధించిన వ్యాసాలను చేర్చడం, అభివృద్ధి చెయ్యడంవికీపీడియాలో వ్యాసాలు రాయడం గురించిన మౌలికమైన అవగాహనసృష్టి, విస్తరణశశి
64కళలువికీపీడియా:వికీప్రాజెక్టు/కళాసమాహారం/రంగస్థలం2013చేతనంరంగస్థాలానికి సంబంధించిన వ్యాసాలను చేర్చడం, అభివృద్ధి చెయ్యడంవికీపీడియాలో వ్యాసాలు రాయడం గురించిన మౌలికమైన అవగాహనసృష్టి, విస్తరణశశి
65భౌగోళికంవికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్లు పేజీలు సృష్టింపు2022చేతనంరెవెన్యూ డివిజన్లు సంబంధించిన వ్యాసాలు సృష్టించటం, అభివృద్ధి చెయ్యడంవికీపీడియాలో వ్యాసాలు రాయడం గురించిన మౌలికమైన అవగాహనసృష్టి, విస్తరణయర్రా రామారావు
66భౌగోళికంవికీపీడియా:వికీప్రాజెక్టు/తెలంగాణ రెవెన్యూ డివిజన్లు పేజీలు సృష్టింపు2022చేతనంరెవెన్యూ డివిజన్లు సంబంధించిన వ్యాసాలు సృష్టింపు, అభివృద్ధి చెయ్యడంవికీపీడియాలో వ్యాసాలు రాయడం గురించిన మౌలికమైన అవగాహనసృష్టి, విస్తరణయర్రా రామారావు
67భౌగోళికంవికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లోని మండలాల పాత మ్యాపుల పేర్ల మార్పు2022ముగిసిందిరెండు తెలుగు రాష్ట్రాల్లోని మండలాల మ్యాపుల పేర్లు మార్చడంఆంధ్రప్రదేశ్, తెలంగాణ మ్యాపుల పట్ల మౌలికమైన అవగాహన, వాటి మూలాలను జాలంలో వెతికి పట్టుకోగలిగే శక్తియుక్తులుసమస్య పరిష్కారంచదువరి
68భౌగోళికంవికీపీడియా:వికీప్రాజెక్టు/తెలంగాణా మండలాల పేజీల్లో చెయ్యవలసిన మార్పుచేర్పులు2022ముగిసిందితెలంగాణ మండలాల పేజీల్లో కొత్త మ్యాపులను, కొత్త గణాంకాలనూ చేర్చడంసాధారణ స్థాయిమెరుగుదలచదువరి
69భౌగోళికంవికీపీడియా:వికీప్రాజెక్టు/తెలంగాణా గ్రామాల పేజీల్లో చెయ్యవలసిన మార్పుచేర్పులు2022ముగిసిందితెలంగాణ గ్రామాల పేజీల్లో చారిత్రిక సమాచారాన్ని చేర్చడంసాధారణ స్థాయిమెరుగుదలచదువరి
70బొమ్మలువికీపీడియా:వికీప్రాజెక్టు/వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 20222022ముగిసిందివికీపీడియా వ్యాసాల్లో బొమ్మలను చేర్చి మెరుగుపరచడంవ్యాసంలో బొమ్మలు ఎలా చేర్చాలో తెలిస్తే చాలువ్యాసాల విస్తరణనేతి సాయి కిరణ్
71వికీపీడియా నిర్వహణవికీపీడియా:వికీప్రాజెక్టు/ఎర్రలింకుల నిర్వహణ2022 ఆగస్టు 29 - 2022 నవంబరు 30ముగిసిందిపేజీల్లోని ఎర్రలింకుల సవరణఇతర పేజీలకు ఉండే లింకుల్లో సరైనవి ఏమిటో తెలుసుకోగలగాలిమెరుగుదలచదువరి
72వికీపీడియా నిర్వహణవికీపీడియా:వికీప్రాజెక్టు/మూలాల్లో లోపాల సవరణ2023 జనవరి 9నిరవధికంపేజీల్లోని మూలాల్లో ఉండే లోపాల సవరణమూలాల్లో వాడే CS1 మూసల గురించి, వాటి పరామితుల గురించి తెలిసి ఉండాలిమెరుగుదలపవన్ సంతోష్
73ఆటలువికీపీడియా:వికీప్రాజెక్టు/క్రికెట్2023 ఆగస్టు 12023 నవంబరు 20క్రికెట్‌కు సంబంధించిన పేజీల సృష్టి/విస్తరణ.సాధారణ స్థాయిసృష్టి, విస్తరణచదువరి
74ఎన్నికలువికీపీడియా:వికీప్రాజెక్టు/మన ఓటు - మన హక్కు 20232023 నవంబరు 102023 నవంబరు 25ఎన్నికలకు సంబంధించిన పేజీల సృష్టి, విస్తరణసాధారణ స్థాయిసృష్టి, విస్తరణఅభిలాష్ మ్యాడం, సాయి కిరణ్
75అరోగ్యంవికీపీడియా:వికీప్రాజెక్టు/కోవిడ్-192021 మార్చి 21కోవిడ్ 19 వ్యాధి, వ్యాప్తి, నివారణ, చికిత్స వంటి సమాచారంతో వ్యాసాల సృష్టి, విస్తరణసాధారణ స్థాయిసృష్టి, విస్తరణపవన్ సంతోష్
76మహిళలువికీపీడియా:వికీప్రాజెక్టు/స్త్రీవాదం2015 మార్చి 8స్త్రీల గురించి, స్త్రీవాదం గురించిన వ్యాసాల సృష్టి, విస్తరణసాధారణ స్థాయిసృష్టి, విస్తరణRajasekhar1961
77చరిత్రఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని పర్యాటక ప్రదేశాలు, చారిత్రక స్థలాలు ఎడిటథాన్2016 అక్టోబరు 6

2016 అక్టోబరు 19

ముగిసిందితెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నెలకొన్న

చారిత్రక స్థలాలు, పర్యాటక ప్రదేశాల గురించి వ్యాసాలు సృష్టించడం, అభివృద్ధి చేయడం

సాధారణ స్థాయిసృష్టి, విస్తరణపవన్ సంతోష్

రవిచంద్ర

78స్త్రీవాదం - జానపదంప్రపంచ స్త్రీవాదం, జానపదం2024 ఫిబ్రవరి 1

2024 మార్చి 31

నడుస్తున్నదిప్రపంచలోని స్త్రీల గురుంచి, జానపదాల గురుంచి వ్యాసాలు సృష్టించడం, అభివృద్ధి చేయడంసాధారణ స్థాయిసృష్టి, విస్తరణTmamatha
79ఎన్నికల సంబంధిత వ్యాసాల సృష్టింపు-2024ఎన్నికల సంబంధిత వ్యాసాల సృష్టింపు-20242024 ఫిబ్రవరినడుస్తున్నది2024 సార్వత్రిక ఎన్నికలకు సంభధించిన పేజీలను సృష్టించడం, విస్తరించడంసాధారణ స్థాయిసృష్టి, విస్తరణయర్రా రామారావు
80వికీపీడియా నిర్వహణవర్గీకరణ2024 ఏప్రిల్నిరవధికంవిర్గీకరించడంలో సహాయపడేందుకుమధ్యమ స్థాయివ్యాసాల నిర్వహణచదువరి
81వికీపీడియా నిర్వహణవికీపీడియా:వికీప్రాజెక్టు/వర్గాల సంస్కరణ2024 ఏప్రిల్ 1నడుస్తున్నదిఈసరికే ఉన్న వర్గాల్లో లోపాలను సవరించి సంస్కరించడంమధ్యమ స్థాయివ్యాసాల నిత్ర్వహణచదువరి
82వికీపీడియా నిర్వహణవికీపీడియా:వికీప్రాజెక్టు/వర్గాల పేర్ల, లింకుల క్రమబద్ధీకరణ2024 ఏప్రిల్నడుస్తున్నదిఈసరికే ఉన్న వర్గాల పేర్లను సవరించడం, వాటికి భాషా లింకులివ్వడంమధ్యమ స్థాయివ్యాసాల నిర్వహణచదువరి

భౌగోళికం

చరిత్ర

  • భారతదేశ చరిత్ర: (2006-2007) భారతదేశ చరిత్రకు సంబంధించిన అన్ని వివరాలను వికీపీడియాలో చేర్చడమే ఈ ప్రాజెక్టు ముఖ్యోద్దేశం.
  • తెలుగు శాసనాలు: (2006-2016) చరిత్రను అర్ధం చేసుకోవడానికి లేదా నిర్ధారించుకోవడానికి శాసనాలు ఎంతగానో ఉపయోగపడతాయి. తెలుగు శాసనాలన్నిటినీ కాలానుగుణంగా వికీపీడియాలో చేర్చి వాటీ అర్ధాన్ని వివరించటమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రాజెక్టు ఇక్కడ ఉండటం సమంజసమా కాదా అన్న అయోమయముతో దీన్ని మధ్యలోనే ఆపేశారు. అందువల్ల దీన్ని కొనసాగించవద్దు.
  • వికీపీడియా:వికీప్రాజెక్టు/హైదరాబాద్ చారిత్రకాంశాలు
  • ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం ప్రాజెక్టు భారతదేశం 75 సంవత్సరాలలో సాధించిన విజయాలు , వీరుల గాథలు, మహిళా స్వాతంత్ర సమరయోధులు, ఆలోచన విధానాలు ,విజయాలు, చేపట్టిన కార్యక్రమాలు, స్వతంత్ర భారతంలో వెలుగు చూసిన ఉద్యమాలు,కీలక సంఘటనల గురించిన సమాచారం , ఫోటోలు,భారతీయ ప్రముఖ కంపెనీలు, అంతర్జాతీయ వ్యక్తులు వైజ్ఞానిక, సాంకేతిక, విద్య, వైద్యం, ఆర్థికం, రాజకీయం, సామాజికం, వినోదం, మీడియా వంటి వివిధ రంగాల్లో స్వతంత్ర భారతం సాధించిన విజయాలు, సంబంధిత వ్యాసాలు సవరించటం , కొత్త వ్యాసాలు సృష్టించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.

సాహిత్యం

కళలు

వినోదం

విజ్ఞానం

  • ఆర్కిటెక్చర్: స్వదేశీ విదేశాలకు చెందిన చారితాత్మక కట్టడాలు, భవనాలు, వాస్తుశిల్పులు (ఆర్కిటెక్ట్)ల, మొదలగున సమాచారాన్ని ఈ ప్రాజెక్టు పొందుపరుస్తుంది.
  • జీవ శాస్త్రం: ఈ ప్రాజెక్టు లక్ష్యం తెవికీలో జీవశాస్త్ర సంబంధ వ్యాసాలను గుర్తించి, వాటిని వర్గీకరించి, పాఠ్యపుస్తకాల స్థాయిలో అభివృద్ధి చేయటం.

అధ్యాత్మికం

  • హిందూమత ప్రాజెక్టు: ఈ ప్రాజెక్టు ద్వారా తెలుగు వికీపీడియాలో హిందూమతానికి సంబంధించిన వ్యాసాలను నిర్వహిస్తున్నారు.

కంప్యూటర్లు

ఇతర సంపన్న దేశాలతో పోల్చితే మన దేశంలో 50 శాతం పైగా జనాభా విద్య,ఉపాధి అవకాశాలకు అనువైన వయస్సు కల వారై వున్నారు. ఐతే తెలుగులో ఈ సమాచారాన్ని జాలంలో అందచేసే సైటులు లేవనే చెప్పాలి. ఈ కొరతని మనం తొలగిస్తే, చాలా ఉపయోగకరంగా వుంటుంది. వికిపీడియా వ్యాప్తికి తోడ్పడుతుంది.

పటాలు

పటాల ప్రాజెక్టు పేజీ (201903-201906)

వ్యక్తులు

వికీట్రెండ్స్ ఆధారిత నాణ్యతాభివృద్ధి

వికీట్రెండ్స్ ఆధారిత నాణ్యతాభివృద్ధి ప్రాజెక్టుపేజీ, పైలట్ ప్రాజెక్టు (జనవరి16-మార్చి15, 2014)

వికీ శిక్షణ

వికీపీడియా నిర్వహణ

వికీపీడియా నిర్వహణకు సంబంధించిన ప్రాజెక్టులు ఈ విభాగంలో ఉంటాయి

తెలుగు గ్రంథాలయాలు

సిఐఎస్ తో వికీ అభివృద్ధి

అనువాదం

ఐఐఐటి తో తెవికీ అభివృద్ధి

మహిళలు

ఎన్నికలు

సాధారణ విస్తరణ

వికీడేటా

ఇతరాలు

ఇతర వర్గీకరణలు

అనుదానం పొందిన ప్రాజెక్టులు

సంస్థాగత ప్రాజెక్టులు

ఇవీ చూడండి

ఉపపేజీలు