1610

1610 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.

సంవత్సరాలు:1607 1608 1609 - 1610 - 1611 1612 1613
దశాబ్దాలు:1590లు 1600లు - 1610లు - 1620లు 1630లు
శతాబ్దాలు:16 వ శతాబ్దం - 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం
గెలీలియన్ ఉపగ్రహాలను తొలిసారిగా జనవరి 7 న గమనించారు

సంఘటనలు

  • జనవరి 6: నోసా సెన్హోరా డా గ్రానా సంఘటన : నాలుగు రాత్రులు జపనీస్ సమురాయ్‌తో పోరాడిన తరువాత నాగసాకి సమీపంలో పోర్చుగీస్ కరాక్ మునిగిపోయింది.
  • జనవరి 7: గెలీలియో గెలీలీ, బృహస్పతి యొక్క నాలుగు గెలీలియన్ చంద్రులను - గానిమీడ్, కాలిస్టో, యూరోపా, అయో - మొదట గమనించాడు: కాని మరుసటి రోజు వరకు చివరి రెండింటినీ విడిగా చూడ లేకపోయాడు.
  • ఆగష్టు 2: హెన్రీ హడ్సన్ హడ్సన్ బే లోకి ప్రవేశించాడు
  • అక్టోబర్ 17: ఫ్రాన్స్‌కు చెందిన లూయిస్ XIII పట్టాభిషేకం.
  • నికోలస్-క్లాడ్ ఫాబ్రీ డి పీరెస్క్ ఓరియన్ నెబ్యులాను కనుగొన్నాడు.
  • డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఐరోపాకు మొదటిసారి టీ రవాణా చేసింది.
  • మైసూరు మహారాజా ఒడయార్ శ్రీరంగపట్నంలోని సామ్రాజ్య ప్రతినిధిని ఓడించి తన రాజధానిని శ్రీరంగపట్నానికి మార్చాడు.
  • మైసూరు దసరా ఉత్సవాలను ప్రారంభించారు
  • మొగలు చక్రవర్తి జహంగీరు కాంగ్రా కోటను స్వాధీనం చేసుకుని, కటోచు రాజాలను సామంతులుగా చేసుకున్నాడు

జననాలు

  • ఏప్రిల్ 22 : పోప్ అలెగ్జాండర్ VIII క్యాథలిక్ చర్చి నాయకుడు (మ.1691)

మరణాలు

తేదీ వివరాలు తెలియనివి

పురస్కారాలు

"https:https://www.search.com.vn/wiki/index.php?lang=te&q=1610&oldid=3904654" నుండి వెలికితీశారు