1789

1789 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు:1786 1787 1788 - 1789 - 1790 1791 1792
దశాబ్దాలు:1760లు 1770లు - 1780లు - 1790లు 1800లు
శతాబ్దాలు:17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం


సంఘటనలు

  • ఫిబ్రవరి 4: జార్జ్ వాషింగ్టన్ అమెరికా మొదటి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.
  • మార్చి 11: కార్ఫు ద్వీపంలోని వెనీషియన్ ఆయుధశాలలో ప్రమాదవశాత్తు 33 టన్నుల గన్‌పౌడర్, 600 బాంబ్‌షెల్స్ అగ్నిప్రమాదంలో పేలి, 180 మంది చనిపోయారు. [1]
  • ఏప్రిల్ 7 – సెలిమ్ III (1789-1807) తరువాత అబ్దుల్ హమీద్ I ఒట్టోమన్ సుల్తాన్ అయ్యాడు.
  • ఏప్రిల్ 21జాన్ ఆడమ్స్ యునైటెడ్ స్టేట్స్ యొక్క మొదటి ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాడు.
  • జూలై 14: బాస్టిల్లే ఆక్రమించుకోవడంతో ఫ్రెంచి విప్లవం మొదలైంది.
  • ఆగస్టు 28విలియం హెర్షెల్, శని గ్రహ చంద్రులలో ఒకటైన ఎన్సెలాడస్‌ను కనుగొన్నాడు.
  • సెప్టెంబర్ 26 – ఫ్రాన్స్కు అమెరికా మంత్రి అయిన థామస్ జెఫర్సన్ మొదటి అమెరికా విదేశాంగ మంత్రిగా నియమితుడయ్యాడు. [2]
  • అక్టోబరు 5 – వెర్సైల్స్‌లో మహిళల ప్రదర్శన: సుమారు 7,000 మంది మహిళలు పారిస్ నుండి రాయల్ ప్యాలెస్ ఆఫ్ వెర్సైల్లెస్ వరకు, 19 కి.మీ. దూరం, ప్రదర్శనగా వెళ్ళి అధిక రొట్టె ధరలపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.
  • డిసెంబరు 11 – అమెరికా లోని అత్యంత పురాతన ప్రభుత్వ విశ్వవిద్యాలయమైన నార్త్ కరోలినా విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు.
  • తేదీ తెలియదు: జర్మన్ రసాయన శాస్త్రవేత్త మార్టిన్ హెన్రిచ్ క్లాప్రోత్ యురేనియం అనే మూలకాన్ని కనుగొన్నాడు.
  • తేదీ తెలియదు: బ్రిటిషు వారు అండమాన్ దీవులలో శిక్షా కాలనీని స్థాపించారు.

జననాలు

జార్జి సైమన్ ఓమ్

మరణాలు

పురస్కారాలు

మూలాలు

"https:https://www.search.com.vn/wiki/index.php?lang=te&q=1789&oldid=3846054" నుండి వెలికితీశారు