1845

1845 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు:1842 1843 1844 - 1845 - 1846 1847 1848
దశాబ్దాలు:1820లు 1830లు - 1840లు - 1850లు 1860లు
శతాబ్దాలు:18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం

సంఘటనలు

  • ఫిబ్రవరి 22 - బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి సెరాంపూర్, బాలసోర్‌లను కొనుగోలు చేసింది.
  • మార్చి 17 - UK లో రబ్బరు బ్యాండ్ కనుగొన్నారు.
  • మే 2 - చైనాలోని కాంటన్ ప్రాంతంలోని థియేటర్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలో 1,600 మంది మరణించారు.
  • మే 30 – భారతదేశం 227 మంది ఒప్పంద కార్మికులను తీసుకుని మొట్టమొదటి ఓడ ట్రినిడాడ్ అండ్ టిబాగో చేరింది.[1]
  • డిసెంబరు 11 – మొదటి ఆంగ్లో సిక్ఖు యుద్ధం: సిక్ఖు సేనలు సట్లెజ్ నదిని దాటాయి.
  • డిసెంబరు 22–23 – ఆంగ్లో సిక్కు యుద్ధంలో ఫిరోజ్‌షా పోరాటం జరిగింది. ఇందులో ఈస్టిండియా కంపెనీ దళాలు సిక్ఖులపై విజయం సాధించాయి

జననాలు

మరణాలు

ఆండ్రూ జాక్సన్
  • ఏప్రిల్ 15: మహారాజా చందు లాల్, హైదరాబాద్ రాజ్యానికి ప్రధానమంత్రిగా, పేష్కరుగా పలు హోదాల్లో పనిచేసిన రాజకీయవేత్త. (జ.1766)
  • మే 20 - పండిట్ అయోధ్య దాస్, తమిళ నాట కుల వ్యతిరేక ఉద్యమ కార్యకర్త, సిద్ధ వైద్యుడు.
  • జూన్ 8: ఆండ్రూ జాక్సన్, అమెరికా మాజీ అధ్యక్షుడు.

పురస్కారాలు

మూలాలు

"https:https://www.search.com.vn/wiki/index.php?lang=te&q=1845&oldid=3359115" నుండి వెలికితీశారు