1909

1909 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు:1906 1907 1908 - 1909 - 1910 1911 1912
దశాబ్దాలు:1880లు 1890లు - 1900లు - 1910లు 1920లు
శతాబ్దాలు:19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం

సంఘటనలు

జననాలు

మరణాలు

  • జూన్ 28: దంపూరు వెంకట నరసయ్య - నేటివ్ అడ్వొకేట్, నెల్లూర్ పయొనీర్, పీపుల్స్ ఫ్రెండ్, ఆంధ్ర భాషా గ్రామవర్తమాని అనే పత్రికల సంపాదకుడు.(జ.1849)
  • జూలై 25: అమ్మెంబాల్‌ సుబ్బారావు పాయ్, భారత్‌లోని ప్రఖ్యాత బ్యాంకుల్లో ఒకటైన కెనరా బ్యాంకుతో పాటు మంగళూరులోని కెనరా ఉన్నత పాఠశాల‌ స్థాపకుడు. (జ.1852)

పురస్కారాలు

స్థాపితాలు

  • 1909 సంవత్సరంలో దేశోధ్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు బొంబాయి మహానగరం నుండి ఆంధ్రపత్రికను వారపత్రికగా ప్రారంభించారు.
"https:https://www.search.com.vn/wiki/index.php?lang=te&q=1909&oldid=3787745" నుండి వెలికితీశారు