H (అక్షరం)

H లేదా h (ఉచ్ఛారణ: హెచ్) అనేది ఆధునిక ఆంగ్ల వర్ణమాలలో 8 వ అక్షరం. ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాలలో కూడా 8 వ అక్షరం. H ని బహువచనంగా పలుకునప్పుడు ఆంగ్లంలో హెచ్స్ (H's) అని, తెలుగులో "హెచ్" లు అని పలుకుతారు. ఇది G అక్షరం తరువాత, I అక్షరానికి ముందూ వస్తుంది (G H I).[1][2]

H కర్సివ్ (కలిపి వ్రాత)

H యొక్క ప్రింటింగ్ అక్షరాలు

H - పెద్ద అక్షరం (క్యాపిటల్ లెటర్)
h - చిన్న అక్షరం (లోవర్ కేస్ లెటర్)

H యొక్క అర్థం

  • రసాయన శాస్త్రంలో H అనేది హైడ్రోజన్ మూలకానికి సంకేతం.
  • సంగీతంలో H అనేది జర్మన్ వ్యవస్థలో ఒక మ్యూజికల్ నోట్.

కంప్యూటింగ్ సంకేతాలు

CharacterHh
Unicode nameLATIN CAPITAL LETTER H    LATIN SMALL LETTER H
Encodingsdecimalhexdecimalhex
Unicode72U+0048104U+0068
UTF-8724810468
Numeric character referenceHHhh
EBCDIC కుటుంబం200C813688
ASCII 1724810468

1 and all encodings based on ASCII, including the DOS, Windows, ISO-8859 and Macintosh families of encodings.

మూలాలు