G
G లేదా g (ఉచ్చారణ: జి) అనేది ఆధునిక ఆంగ్ల వర్ణమాల, ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాల యొక్క 7 వ అక్షరం. పలుకునపుడు "జి" అని పలికినప్పటికి వ్రాసేటప్పుడు "G"ను పెద్ద అక్షరంగాను, "g"ను చిన్న అక్షరంగాను సూచిస్తారు.
G కి అర్థం
- సినిమాలకు సంబంధించి, G అనేది మోషన్ పిక్చర్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా ఇచ్చిన రేటింగ్, అంటే ఈ చిత్రం ప్రజలందరూ ("సాధారణ" ప్రేక్షకులు) చూడటం మంచిది.
- సంగీతంలో, G అనేది ఒక మ్యూజిక్ నోట్.
- సాధారణ ప్రసంగంలో, G అనేది 'గ్యాంగ్స్టా' లేదా 'గ్యాంగ్స్టర్' అనే యాస పదం.
- అంతర్జాతీయ ప్రమాణాల పద్ధతి (SI) లో, g అనేది గ్రాముకు చిహ్నం.
- G అనేది గురుత్వాకర్షణ త్వరణం యొక్క యూనిట్.
- G గ్రాండ్ యొక్క ప్రత్యామ్నాయ కేసు రూపం: అంటే వెయ్యి. (వెయ్యి గ్రాములు అంటే ఒక కిలో)
- అక్షరం G అంటే GPRS (జనరల్ ప్యాకెట్ రేడియో సర్వీస్). ఇది మీ మొబైల్ ఫోన్లో ఇంటర్నెట్ డేటా బదిలీ యొక్క వేగాన్ని సూచిస్తుంది. 2జి, 3జి, 4జి అనేవి ఇంటర్నెట్ యొక్క విభిన్న వేగాన్ని సూచిస్తాయి.
🔥 Top keywords: ఈనాడుశ్రీరామనవమిఆంధ్రజ్యోతితెలుగువాతావరణంవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిమొదటి పేజీజై శ్రీరామ్ (2013 సినిమా)రామాయణంతోట త్రిమూర్తులురామావతారంసీతారామ కళ్యాణంశేఖర్ మాస్టర్ఓం భీమ్ బుష్భారతదేశంలో కోడి పందాలుపెళ్ళిప్రత్యేక:అన్వేషణసీతాదేవిసౌందర్యయూట్యూబ్శుభాకాంక్షలు (సినిమా)బి.ఆర్. అంబేద్కర్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలునక్షత్రం (జ్యోతిషం)సీతారామ కళ్యాణం (1961 సినిమా)అయోధ్యప్రేమలురాశిలవకుశఅనసూయ భరధ్వాజ్గాయత్రీ మంత్రంతెలుగు అక్షరాలుఅయోధ్య రామమందిరంకోదండ రామాలయం, ఒంటిమిట్టశ్రీ గౌరి ప్రియభద్రాచలంప్రభాస్దశరథుడుగోత్రాలు జాబితా