V

V (ఉచ్చారణ: వి) అనేది ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాల యొక్క 22 వ అక్షరం.

రచనా వ్యవస్థలలో వాడకం

తెలుగులో వెంకట అనే పేర్ల పదానికి తరచుగా V అక్షరాన్ని ఉపయోగిస్తారు. వోల్టులను సూచించుటకు V అక్షరాన్ని ఉపయోగిస్తారు. విక్టరీ సూచికగా V అక్షరాన్ని ఉపయోగిస్తారు.

"https:https://www.search.com.vn/wiki/index.php?lang=te&q=V&oldid=2952554" నుండి వెలికితీశారు