ఆంధ్రప్రదేశ్ నగరాల జాబితా (జనాభా ప్రకారం)

(ఆంధ్రప్రదేశ్ నగరాల జాబితా జనాభా ప్రకారం నుండి దారిమార్పు చెందింది)

ఈ జాబితా 2011 భారత జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అత్యధిక జనాభా కలిగిన నగరాల జాబితా గురించి, భారత ప్రభుత్వంలోని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమీషనర్ కార్యాలయం ద్వారా ఈ గణాంకాలు నిర్వహించబడ్డాయి.2011 జనాభా లెక్కల ప్రకారం లక్షకు మించిన జనాభా కలిగియున్న జనావాస ప్రాంతాలను నగరం అని నిర్వచించారు.[1] ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 24 నగరాలున్నాయి, ఇందులో 15 నగరపాలకసంస్థలు, 9 పురపాలకసంఘాలు ఉన్నాయి. భీమునిపట్నం, అనకాపల్లి మునిసిపాలిటీల పరిసర పట్టణాలను విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (VMC)లో విలీనం చేసిన తర్వాత 1,728,128 జనాభాతో విశాఖపట్నం అత్యధిక జనాభా కలిగిన నగరంగా రూపుదిద్దుకుని ఇది ఇది గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) గా అప్‌గ్రేడ్ చేయబడింది.విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి నగరాలను స్మార్ట్ సిటీస్ మిషన్ కింద భారత ప్రభుత్వం స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తోంది.

నగర గణాంకాల పట్టిక

వ.సంఖ్యనగరం పేరుజిల్లాపరిపాలన రకంవ్యక్తులుమగఆడజనాభా

(0–6 yrs)

అక్షరాస్యత శాతం
1విశాఖపట్నంవిశాఖపట్నంనగరపాలక సంస్థ1,730,320875,199855,121158,92482.66
2విజయవాడకృష్ణానగరపాలక సంస్థ1,048,240524,918523,32292,84882.59
3గుంటూరుగుంటూరునగరపాలక సంస్థ651,382323,151328,23159,48681.11
4నెల్లూరునెల్లూరునగరపాలక సంస్థ505,258257,043248,21542,04183.59
5కర్నూలుకర్నూలునగరపాలక సంస్థ424,920211,875213,04544,26478.15
6రాజమండ్రితూర్పు గోదావరినగరపాలక సంస్థ343,903169,786174,11729,88384.28
7కడపకడపనగరపాలక సంస్థ341,823171,797170,02636,29979.38
8కాకినాడకాకినాడనగరపాలక సంస్థ312,255152,596159,65927,18181.23
9తిరుపతితిరుపతినగరపాలక సంస్థ287,035145,977141,05824,64387.55
10అనంతపురంఅనంతపురంనగరపాలక సంస్థ262,340131,506130,83423,63081.88
11విజయనగరంవిజయనగరంనగరపాలక సంస్థ227,533111,596115,93720,48781.85
12ఏలూరుఏలూరునగరపాలక సంస్థ214,414105,707108,70718,12574.13
13ఒంగోలుప్రకాశంనగరపాలక సంస్థ202,826101,728101,09818,67383.57
14నంద్యాలనంద్యాలపురపాలక సంఘం200,746100,77099,97620,58876.89
15తునికాకినాడపురపాలక సంఘం234,900123,246111,57418,40677.40
16తెనాలిగుంటూరుపురపాలక సంఘం164,64981,32483,32516,46484
17ప్రొద్దుటూరుకడపపురపాలక సంఘం162,81681,36881,44815,51678.08
18చిత్తూరుచిత్తూరునగరపాలక సంస్థ153,76676,56677,20013,56986.37
20హిందూపురంఅనంతపురంపురపాలక సంఘం151,83576,62575,21016,30976.40
21భీమవరంపశ్చిమ గోదావరిపురపాలక సంఘం142,28070,06672,21412,15783.41
21మదనపల్లెఅన్నమయ్యపురపాలక సంఘం135,66967,43268,23713,44881.40
22శ్రీకాకుళంశ్రీకాకుళంనగరపాలక సంస్థ[2]126,00362,58363,42011,00185.13
23నరసారావుపేటగుంటూరుపురపాలక సంఘం116,32958,89857,43110,44579.45
24తాడేపల్లిగూడెంపశ్చిమ గోదావరిపురపాలక సంఘం103,57751,17652,4019,04883.10
  • UA=నగర పరిధి

చిత్రమాలిక

ఇవి కూడా చూడండి

మూలాలు

వెలుపలి లంకెలు