ఇండియన్ సూపర్ లీగ్

భారతదేశంలో టాప్ టైర్ అసోసియేషన్ ఫుట్‌బాల్ లీగ్

ఇండియన్ సూపర్ లీగ్ భారతదేశంలో ఫుట్‌బాల్ ఆటల పోటిల కోసం ఏర్పడిన ఒక ప్రైవేట్ లీగ్. ప్రముఖ పారిశ్రామికవేత్త నీతా అంబానీ దీనికి సూత్రధారి.[2] ఈ పోటిలు మొదటగా 2014 అక్టోబరు 12 న ప్రారంభమయ్యాయి.[3]

ఇండియన్ సూపర్ లీగ్
దస్త్రం:Indian Super League.jpg
దేశముIndia
ConfederationAFC (Asia)
ప్రారంభకులు21 October 2013[1]
పాల్గొనే జట్ల సంఖ్య8
Levels on pyramid1
Relegation toNone
TV partnersSee TV partners
WebsiteOfficial website
2014 ISL season

పాల్గొనే జట్లు

బయటి లంకెలు