ఒగానెస్సాన్

ఒగానెస్సాన్ అనేది ఆవర్తన పట్టికలోని ఒక కృత్రిమ రసాయనిక మూలకం. దీని పరమాణు సంఖ్య 118, చిహ్నం Og. ఈ ట్రాన్స్ ఆక్టినైడ్ మూలకానికి IUPAC పెట్టిన తాత్కాలిక పేరు యూన్‌యూన్‌ఒక్టియం.[16] తాత్కాలిక మూలకం చిహ్నం Uuo. దీనిని ఈక/ఏక-రాడాన్ లేదా మూలకం 118 అని కూడా పిలుస్తారు, మూలకాల ఆవర్తన పట్టికలో ఇది ఒక p-బ్లాక్ మూలకం, 7 వ పీరియడ్‌లో చివరిది. ఒగానెస్సాన్ గ్రూపు 18 లోని మూలకం. ఇంతవరకు కనుగొనబడిన మూలకాలన్నిటి లోకి అత్యధిక పరమాణు సంఖ్య, అత్యధిక పరమాణు ద్రవ్యరాశి కలిగినప్పటికీ, ఇది కృత్రిమ మూలకం మాత్రమే. ఈ మూలకానికి పేరు యూరీ ఒగానెస్సియన్ అనే అణు భౌతిక శాస్త్రవేత్త పేరిట పెట్టారు.

ఒగానెస్సాన్‌, 00Og
ఒగానెస్సాన్‌
Pronunciation
Mass number[294] (ధృవీకరణ కాలేదు: 295)
ఒగానెస్సాన్‌ in the periodic table
HydrogenHelium
LithiumBerylliumBoronCarbonNitrogenOxygenFluorineNeon
SodiumMagnesiumAluminiumSiliconPhosphorusSulfurChlorineArgon
PotassiumCalciumScandiumTitaniumVanadiumChromiumManganeseIronCobaltNickelCopperZincGalliumGermaniumArsenicSeleniumBromineKrypton
RubidiumStrontiumYttriumZirconiumNiobiumMolybdenumTechnetiumRutheniumRhodiumPalladiumSilverCadmiumIndiumTinAntimonyTelluriumIodineXenon
CaesiumBariumLanthanumCeriumPraseodymiumNeodymiumPromethiumSamariumEuropiumGadoliniumTerbiumDysprosiumHolmiumErbiumThuliumYtterbiumLutetiumHafniumTantalumTungstenRheniumOsmiumIridiumPlatinumGoldMercury (element)ThalliumLeadBismuthPoloniumAstatineRadon
FranciumRadiumActiniumThoriumProtactiniumUraniumNeptuniumPlutoniumAmericiumCuriumBerkeliumCaliforniumEinsteiniumFermiumMendeleviumNobeliumLawrenciumRutherfordiumDubniumSeaborgiumBohriumHassiumMeitneriumDarmstadtiumRoentgeniumCoperniciumUnuntriumFleroviumUnunpentiumLivermoriumUnunseptiumUnunoctium
Rn

Og

(Usb)
టెన్నెసైన్ ← ఒగానెస్సాన్‌ → అన్‌అన్నెన్నియం
Groupమూస:Infobox element/symbol-to-group/format
Periodperiod 7
Block  p-block
Electron configuration[Rn] 5f14 6d10 7s2 7p6 (predicted)[3][4] (ఊహించినది)
Electrons per shell2, 8, 18, 32, 32, 18, 8 (ఊహించినది)
Physical properties
Phase at STPఘన స్థితి (ఊహించినది)[3]
Boiling point350±30 K ​(80±30 °C, ​170±50 °F) (అంచనా)[3]
Density when liquid (at m.p.)4.9–5.1 g/cm3 (ఊహించినది)[5]
Critical point439 K, 6.8 MPa (అంచనా)[6]
Heat of fusion23.5 kJ/mol (అంచనా)[6]
Heat of vaporization19.4 kJ/mol (అంచనా)[6]
Atomic properties
Oxidation states(−1),[4] (0), (+1),[7] (+2),[8] (+4),[8] (+6)[4] (predicted)
Ionization energies
  • 1st: 860.1 kJ/mol (ఊహించినది)[9]
  • 2nd: 1560 kJ/mol (ఊహించినది)[10]
Covalent radius157 pm (ఊహించినది)[11]
Other properties
Natural occurrencesynthetic
Crystal structure ​face-centered cubic (fcc)
Face-centered cubic crystal structure for ఒగానెస్సాన్‌

(అంచనా)[12]
CAS Number54144-19-3
History
Namingయూరీ ఒగనేసియన్ తరువాత
Prediction1922
Discoveryజాయింట్ ఇనిస్టిట్యూట్ ఫర్ నూక్లియర్ రీసెర్చ్, లారెన్స్ లివెర్‌మోర్ నేషనల్ లాబొరేటరీ (2002)
Isotopes of ఒగానెస్సాన్‌
Template:infobox ఒగానెస్సాన్‌ isotopes does not exist
 Category: ఒగానెస్సాన్‌
| references

ఊహించిన సమ్మేళనాలు

XeF
4
ఒక చదరపు సమతల ఆకృతీకరణ ఉంది.
UuoF
4
ఒక చతుర్ముఖ (టెట్రాహైడ్రల్) ఆకృతీకరణ కలిగి ఉందని అంచనా

ఇవి కూడా చూడండి

యూరి ఒగానెస్సాన్‌ శాస్త్రవేత్త ఈయన గౌరవర్తం 118 కి ఒగానెస్సాన్‌ అని పేరు పెట్టబడింది
  • ట్రాన్స్ ఆక్టినైడ్ మూలకము
  • ట్రాన్స్ యురానిక్ మూలకము

మరింత చదవడానికి

  • Eric Scerri, The Periodic Table, Its Story and Its Significance, Oxford University Press, New York, 2007.

బయటి లింకులు

మూలాలు