కోవిడ్-19 రోగ నిర్ధారణ పరీక్షలు

covid 19 virus

కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు సార్స్-సీవోవీ-2 వైరస్ను గుర్తించగలదు. అంతే కాకుండా ఇది వైరస్ ఉనికిని గుర్తించే పద్ధతులు(ఆర్టి-పిసిఆర్, ఇసోథెర్మల్ న్యుక్లిక్ ఆసిడ్ ఆమ్ప్లిఫికేషన్), సంక్రమణకు ప్రతిస్పందనగా ఉత్పత్తి అయ్యే యాంటీబోడీస్ గుర్తించే పద్ధతులను కలిగి ఉంటుంది. రోగనిర్ధారణ, జనాభా పర్యవేక్షణ కోసం ప్రతిరోధకాలను గుర్తించే ప్రక్రియని (సీయెరాలజీ) ఉపయోగించవచ్చు. యాంటీబోడీస్ పరీక్షలు ఎంత మంది ఈ వ్యాధిని కలిగి ఉన్నారో, వీరిలో ఎంత మందికి వ్యాధి లక్షణాలు ఉన్నాయో లేక అసలు లక్షణాలు లేవో కూడా చూపిస్తాయి. ఈ పరీక్ష ఫలితాల నుండి వ్యాధి ఖచ్చితమైన మరణాల రేటు, జనాభాలో రోగనిరోధక శక్తి స్థాయిని నిర్ణయించవచ్చు.

పరిమిత పరీక్షల కారణంగా, మార్చి 2020 నాటికి ఏ దేశమూ వారి జనాభాలో వైరస్ ప్రాబల్యంపై నమ్మదగిన డేటాను చుపించాలేకపోయాయి.[1] ఏప్రిల్ 29 నాటికి, వారి పరీక్ష డేటాను ప్రచురించిన దేశాలు సగటున వారి జనాభాలో 1.4% కు సమానమైన పరీక్షలను నిర్వహించాయి. ఏ దేశమూ దాని జనాభాలో 14% కంటే ఎక్కువ నమూనాలను పరీక్షించలేదు.[2]వివిధ దేశాల పరీక్షల సంఖ్యలలో తేడాలు ఉన్నాయి.[3]

CDC 2019-nCoV Laboratory Test Kit.jpg
అమెరికాకి చెందిన సిడిసీస్ కోవిడ్-19 ప్రయోగశాల పరీక్ష కిట్

పరీక్షా పద్ధతులు

ఆర్టి-పిసిఆర్(RT-PCR)

అకృత్రిమ సమయ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పొలిమేరాస్ చైన్ రియాక్షన్ (RT-PCR) వాడి, నాసొఫారింజియల్ శ్వాబ్ లేదా స్పుటుం సమూనా సహా వివిధ పద్ధతుల ద్వారా పొందిన శ్వాసకోశ నమూనాలపై పరీక్ష చేయవచ్చు.[4] ఫలితాలు సాధారణంగా కొన్ని గంటలు నుండి 2 రోజుల వ్యవధిలో లభిస్తాయి.[5] త్రోట్ శ్వాబ్స్ తో చేసిన ఈ పరీక్ష వలన వచ్చిన ఫలితాలు, వ్యాధి మొదటి వారంలో మాత్రమే నమ్మదగినవి. తరువాత ఈ వైరస్ గొంతులో అదృశ్యమవుతా ఊపిరితిథుల్లో గుణించడం కొనసాగిస్తోంది. రెండవ వారంలో పరీక్షించిన సోకిన వ్యక్తుల కోసం, ప్రత్యామ్నాయంగా మాదిరి పదార్థాన్ని లోతైన వాయుమార్గాల నుండి సక్షన్ కాథెటర్ ద్వారా తీసుకోవచ్చు లేదా కఫం ఉపయోగించవచ్చు.

ఐసోథెర్మల్ ఆంప్లిఫికేషన్ అస్సేయ్స్

27 మార్చి 2020న ఐసోథర్మల్ న్యూక్లియిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ పద్ధతిని ఉపయోగించే అబోట్ డయాగ్నోస్టిక్స్ నుండి "ఆటోమేటెడ్ అస్సేస్" ను ఎఫ్డిఎ(FDA) ఆమోదించింది.[6]

సీయెరాలజీ

చాలా సీయెరాలజీ పరీక్షలు అభివృద్ధి పరిశోధన దశలో ఉన్నాయి.[7] ఏప్రిల్ 15 నాటికి, యునైటెడ్ స్టేట్స్లో ఎమర్జెన్సీ యూస్ ఆథొరైసేషన్ (EUA) కింద రోగ నిర్ధారణ కోసం నాలుగు పరీక్షలు ఆమోదించబడ్డాయి. ఈ పరీక్షలు కెంబయో డయాగ్నోస్టిక్ సిస్టమ్, ఆర్థో క్లినికల్ డయాగ్నోస్టిక్స్, మౌంట్ సినాయ్ లాబొరేటరీ, సెల్లెక్స్ ద్వారా చేయబడతాయి. నాలుగు పరీక్షలు తప్పనిసరిగా ప్రయోగశాలలో చేయాలి.[8][9][10] సెల్లెక్స్, కెంబయో చేసిన పరీక్షలు రాపిడ్ డయాగ్నొస్టిక్ టెస్ట్స్ (RDT) ఫలితాలను ఇవ్వడానికి 10-30 నిమిషాలు పడుతుంది. ఆర్థో, మౌంట్ సినాయ్ చేసిన పరీక్షలు ఎంజైమ్ లింక్డ్ ఇమ్యునోసోర్బెంట్ అస్సే (ELISA) పరీక్షలు, ఇవి ఫలితాలను ఇవ్వడానికి 1–5 గంటలు పడుతుంది. చైనాలో, సెల్లెక్స్ పరీక్ష 95.6% నిర్దిష్టతను, 93.8% సున్నితత్వం కలిగి ఉంది. ఇతర దేశాలలో వేరువేరు పరీక్షలు ఆమోదించబడ్డాయి.[7]

ఈ పరీక్షలను ఉపయోగించి అనేక దేశాలు తమ జనాభాపై పెద్ద ఎత్తున సర్వేలు ప్రారంభిస్తున్నాయి. కాలిఫోర్నియాలో ఒక అధ్యయనం ఒక కౌంటీలో యాంటీబాడీ పరీక్షను నిర్వహించి కరోనావైరస్ కేసుల సంఖ్య జనాభాలో 2.5, 4.2% మధ్య ఉందని లేదా ధృవీకరించబడిన కేసుల సంఖ్య కంటే 50 నుండి 85 రెట్లు ఎక్కువ ఉందని అంచనా వేశారు.[11][12]
సంక్రమణకు రోగనిరోధక ప్రతిస్పందనలో భాగంగా IgM, IgG తో ప్రతిరోధకాల ఉత్పత్తి చెందించటం. సంక్రమణ సమయంలో స్థాయిలు బాగా వర్గీకరించబడనప్పటికీ, FDA ప్రకారం, SARS-CoV-2 కు IgM ప్రతిరోధకాలు సాధారణంగా ప్రారంభ సంక్రమణ తర్వాత చాలా రోజుల తరువాత రక్తంలో గుర్తించబడతాయి.[13] సార్స్-సిఓవి-2 కు IgG ప్రతిరోధకాలు సాధారణంగా సంక్రమణ తర్వాత 10-14 రోజుల తరువాత గుర్తించబడతాయి, అయినప్పటికీ అవి ముందుగానే గుర్తించబడవచ్చు. సాధారణంగా సంక్రమణ ప్రారంభమైన 28 రోజుల తరువాత కేసులు గరిష్టంగా ఉంటాయి.[14]

దేశం వారీగా వైరస్ పరీక్ష గణాంకాలు

CountryDate[lower-alpha 1]TestedUnitsPositiveUnits%Tested /
million
people
Positive /
million
people
Ref.
Albania5 May9,266820cases8.83,236286[15]
Argentina6 May72,315samples5,020cases6.91,594111[16]
Armenia5 May25,8462,619cases10.18,756887[17]
Australia6 May688,656samples6,875cases1.0027,112271[18]
Austria8 May304,06915,686cases5.234,1551,762[19]
Azerbaijan5 May164,4812,060cases1.316,618208[20]
Bahrain7 May164,5174,131cases2.51,04,8252,632[21]
Bangladesh5 May92,722samples10,929cases11.856366[22]
Barbados5 May2,54982cases3.28,881286[23]
Belarus5 May211,369samples18,350cases8.722,2691,933[24]
Belgium3 May270,857samples50,267cases18.623,5204,365[25]
Bolivia5 May8,611cases1681cases19.5753147[26]
Bosnia and Herzegovina8 May38,791samples2,070cases5.311,337605[27]
Brazil1 May735,224samples92,109cases12.53,499438[28][29]
Bulgaria6 May52,931samples1,811cases3.47,616261[30]
Burkina Faso5 May1,333samples672cases50.46432[31]
Cameroon5 May9,2542,104cases22.734979[31]
Canada7 May1,032,088cases65,399cases6.327,2361,726[32]
Chile2 May199,400samples18,435cases9.210,456967[33]
Colombia1 May108,950samples7,006cases6.42,258145[34]
Costa Rica2 May13,632samples733cases5.42,727147[35]
Croatia4 May39,0402,101cases5.49,577515[36]
Cuba3 May55,5421,668cases3.04,904147[37]
Cyprus8 May70,811samples889cases1.359,542748[38]
Czechia6 May286,821samples7,979cases2.826,932749[39]
Denmark8 May304,253cases10,416cases3.451,3151,757[40]
DR Congo5 May2,256705cases31.3257.9[31]
Ecuador6 May81,392samples29,420cases36.14,7641,722[41]
Egypt5 May90,000samples6,813cases7.689968[31]
El Salvador4 May32,030587cases1.84,93890[42]
Estonia8 May61,767samples1,725cases2.846,4991,299[43]
Ethiopia7 May28,360samples187cases0.662471.6[44]
Finland6 May111,983samples5,673cases5.120,2021,023[45]
France26 Apr7,24,574samples1,43,940cases19.710,8112,148[46]
Germany4 May2,755,770samples164,807cases6.033,1421,982[47]
Ghana7 May137,9243,091cases2.24,43999[48]
Greece1 May77,251samples3,746cases4.87,174348[49]
Grenada5 May1,781samples21cases10.31,570162[50]
Guinea6 May7,369cases1,856cases29.9561141[51][52]
Hungary8 May99,058samples3,178cases3.210,254329[53]
Iceland7 May52,283samples1,801cases3.41,43,5324,944[54]
India9 May1,523,213samples59,662cases3.91,12644[55][56]
Indonesia6 May92,976cases12,438cases15.634746[57]
Iran5 May519,543samples99,970cases19.26,2461,202[58]
Iraq7 May120,604samples2,543cases2.12,99863[59]
Ireland4 May214,761samples21,983cases10.243,6374,467[60]
Israel8 May442,92516,409cases3.748,2751,788[61]
Italy6 May2,310,929samples214,457cases9.338,2863,553[62]
Ivory Coast5 May8,2921,432cases17.331454[31]
Jamaica3 May5,633samples469cases8.32,067172[63]
Japan8 May202,013cases15,547cases7.71,601123[64]
Kazakhstan6 May336,480samples4,298cases1.318,038230[65]
Kenya5 May24,997samples490cases2.052610[31]
Kosovo4 May8,541samples855cases10.04,718472[66]
Kyrgyzstan5 May58,030samples843cases1.59,082132[67]
Latvia8 May73,016samples928cases1.338,030483[68]
Lebanon8 May48,673796cases1.67,131117[69]
Lithuania8 May172,191samples1,436cases0.8361,622514[70]
Luxembourg8 May53,257samples3,871cases7.385,0606,183[71]
Malawi5 May961samples41cases4.3502.1[72]
Malaysia8 May239,628cases6,535cases2.77,312199[73]
Malta8 May40,493samples489cases1.282,043991[74]
Mexico5 May89,565cases26,025cases29.1696202[75]
Montenegro5 May8,534samples324cases3.813,520513[76]
Morocco6 May52,100cases5,382cases10.31,412146[77]
Mozambique5 May3,04181cases2.7972.6[78]
Myanmar6 May9,980samples161cases1.61833.0[79]
Nepal6 May67,06699cases0.152,3873.5[80]
Netherlands5 May243,277cases41,319cases17.013,9612,371[81]
New Zealand8 May175,835samples1,141cases0.6535,283229[82]
Nigeria6 May21,208samples2,950cases13.910414[83]
North Korea17 Apr740cases0cases0290[84]
North Macedonia5 May17,5441,526cases8.78,446735[85]
Norway7 May191,946cases7,995cases4.235,7601,489[86]
Pakistan8 May270,02527,474cases10.21,247127[87]
Palestine7 May34,511samples547cases1.66,831108[88]
Panama6 May38,0147,731cases20.39,1011,851[89]
Paraguay7 May13,096samples462cases3.51,83665[90]
Peru8 May473,190samples61,847cases13.114,4161,884[91]
Philippines7 May151,080samples10,343cases6.81,496102[92]
Poland7 May425,994samples14,898cases3.511,098388[93]
Portugal8 May501,718samples27,268cases5.448,8212,653[94]
Qatar8 May120,458cases20,201cases16.841,8107,012[95]
Romania6 May217,139samples14,107cases6.511,192727[96]
Russia6 May4,987,468samples187,859cases3.833,9871,280[97][98]
Rwanda7 May38,834271cases0.702,99821[99]
Saudi Arabia8 May418,72235,432cases8.512,0271,018[100]
Serbia8 May128,805cases9,943cases7.718,4961,428[101]
Singapore4 May175,604samples18,778cases10.730,7883,292[102][103]
Slovakia8 May114,461samples1,455cases1.320,993267[104]
Slovenia7 May62,395samples1,450cases2.329,796692[105]
South Africa7 May292,153samples8,232cases2.84,971140[106]
South Korea8 May645,996cases10,822cases1.712,493209[107]
Spain30 Apr1,932,455samples215,216cases11.141,3514,605[108][109]
Sweden3 May148,423cases22,455cases15.114,3712,174[110]
Switzerland3 May280,220samples29,905cases10.732,6973,489[111]
Taiwan[lower-alpha 2]9 May66,861cases440cases0.662,83319[112]
Tanzania29 Apr652480cases73.6118.0[113][114]
Thailand2 May72,7452,9664.11,04843[115]
Trinidad and Tobago27 Apr1,5321167.61,12385[116]
Tunisia6 May25,1651,022cases4.31,94284[117][118]
Turkey8 May1,298,806samples135,569cases10.415,6191,630[119]
Uganda5 May41,47897cases0.239072.1[120][121]
Ukraine7 May151,569samples13,691cases9.03,606326[122][123]
United Arab Emirates2 May1,200,00014,1631.21,25,0081,475[124]
United Kingdom8 May1,631,561samples211,364cases13.024,1553,129[125]
United States8 May8,412,0951,275,916cases15.225,6283,887[126]
Uruguay1 May21,9397473.46,322215[127]
Uzbekistan7 May371,000samples2,298cases0.6210,90068[128]
Venezuela6 May495,7303790.0817,16113[129]
Vietnam7 May261,004samples271cases0.102,6442.7[130]
Zimbabwe7 May8,24434cases0.415552.3[131]

మూలాలు