పంచదార
గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్ అణువులను కలిగియున్న డైశాకరైడ్ అణువు. ఇది సుక్రోజ్ గా పిలువబడుతుంది.
(చక్కెర నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం వంటకాలలో వాడే తీపి పదార్ధం గురించి. జీవరసాయనశాస్త్రపు పదం కొరకు, చక్కెరలు చూడండి.
పంచదార (చక్కెర) వంటకాలలో వాడుకునే తీపి పదార్ధం. ఈ చక్కెరని పంచదార అనిన్నీ, పూర్వం 'చీనీ' అనిన్నీ అనేవారు. అధికంగా చక్కెర తింటే టైప్ 2 డయాబెటిస్, స్థూలకాయం, దంతక్షయం వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.[1]
ఆంధ్ర ప్రదేశ్ లో పంచదార తయారు చేసే కర్మాగారాలు
- చిత్తూరు సహకార చక్కెర మిల్లు: చిత్తూరు.
- బొబ్బిలి చక్కెర మిల్లు, బొబ్బిలి, విజయనగరం జిల్లా
- ఏటికొప్పాక సహకార చక్కెర మిల్లు, విశాఖపట్నం జిల్లా
- తుమ్మపాల (అనకాపల్లి) చక్కెర మిల్లు, విశాఖపట్నం జిల్లా
- దక్కన్ షుగర్ ప్యాక్టరి: సామర్ల కోట:, తూర్పు గోదావరి జిల్లా:
- సర్వరాయ షుగర్స్, చెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లా:,
- కె.సి.పి. లిమిటెడ్: వుయ్యూరు: కృష్ణా జిల్లా
- నంద్యాల సహకార చక్కెర మిల్లు: కర్నూలు జిల్లా:
- దౌలత్ పూర్ సహకార చక్కెర మిల్లు: కడప జిల్లా
- ఆముదాలవలస సహకార చక్కెర మిల్లు: శ్రీకాకుళం, జిల్లా
- ఆంధ్ర షుగర్ మిల్లు: తణుకు, పశ్చిమ గోదావరి జిల్లా:
తెలంగాణా చక్కెర కర్మాగారాలు
- నిజాం షుగర్ ప్యాక్టరి: బోధన్, నిజామాబాద్.
- సారంగ పూర్ సహకార చక్కెర మిల్లు: నిజామాబాద్ జిల్లా
మూలాలు
🔥 Top keywords: ఈనాడుశ్రీరామనవమిఆంధ్రజ్యోతితెలుగువాతావరణంవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిమొదటి పేజీజై శ్రీరామ్ (2013 సినిమా)రామాయణంతోట త్రిమూర్తులురామావతారంసీతారామ కళ్యాణంశేఖర్ మాస్టర్ఓం భీమ్ బుష్భారతదేశంలో కోడి పందాలుపెళ్ళిప్రత్యేక:అన్వేషణసీతాదేవిసౌందర్యయూట్యూబ్శుభాకాంక్షలు (సినిమా)బి.ఆర్. అంబేద్కర్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలునక్షత్రం (జ్యోతిషం)సీతారామ కళ్యాణం (1961 సినిమా)అయోధ్యప్రేమలురాశిలవకుశఅనసూయ భరధ్వాజ్గాయత్రీ మంత్రంతెలుగు అక్షరాలుఅయోధ్య రామమందిరంకోదండ రామాలయం, ఒంటిమిట్టశ్రీ గౌరి ప్రియభద్రాచలంప్రభాస్దశరథుడుగోత్రాలు జాబితా