నత్త
నత్తలు (ఆంగ్లం Snail) మొలస్కా జాతికి చెందిన ఒక రకమైన జంతువులు. నత్త అనేది గాస్ట్రోపోడా తరగతికి చెందిన జీవులన్నింటికి ఉపయోగించే సాధారణమైన పేరు. కర్పరం లేని నత్తలను స్లగ్ (slug) లు అంటారు. నత్తలు కీటకాల తర్వాత ఎక్కువ జాతులున్న జీవుల తరగతి.
నత్తలు | |
---|---|
Land snail | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Phylum: | |
Class: |
నత్తలు ఎడారుల నుండి లోతైన సముద్రాల మధ్య విభిన్న పరిసరాలలో జీవిస్తాయి. నత్తలలో కొన్ని సముద్రంలోను, కొన్ని భూమి మీద, మరికొన్ని మంచినీటిలోను నివసిస్తాయి. చాలా నత్తలు శాకాహారులు; కొన్ని సముద్ర నత్తలు మాత్రం ఆమ్నీవోర్లు. సామాన్యంగా మనం ఎక్కువగా చూసే సముద్ర నత్తలు పరిమాణంలో చాలా ఎక్కువగా ఉంటాయి.
కొన్ని నత్తలు ఊపిరితిత్తులతో శ్వాసక్రియ జరిపితే, మరి కొన్నింటికి చేపలవలె మొప్పలు ఉంటాయి.
- నత్త
- సముద్రపు అడుగుభాగంలో ఆహారం తీసుకుంటున్న నత్తలు (50 సెకన్లు)
- వర్షం తర్వాత నత్త వీడియో (31 సెకన్లు)
- తడి నేలపై కదులుతున్న నత్త
- నత్త ఆకుల మీదుగా కదులుతోంది.
ఇవి కూడా చూడండి
చిత్రమాలిక
- Cornu aspersa, the Garden snail, in the USA
- Cornu aspersa, the Garden snail, Hampshire, UK
- C. aspersa, a brown Garden snail from Europe
- C. aspersa, Garden snail from England
- White-lipped snail (Cepaea hortensis)
- White-lipped snail (Cepaea hortensis)
- Two grove snails, Cepaea nemoralis
- Giant East African Snail (Achatina fulica)
- తిరుమల కోండలలోని నత్త
- నత్తగుల్లనత్తగుల్ల
Look up నత్త in Wiktionary, the free dictionary.
🔥 Top keywords: ఈనాడుశ్రీరామనవమిఆంధ్రజ్యోతితెలుగువాతావరణంవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిమొదటి పేజీజై శ్రీరామ్ (2013 సినిమా)రామాయణంతోట త్రిమూర్తులురామావతారంసీతారామ కళ్యాణంశేఖర్ మాస్టర్ఓం భీమ్ బుష్భారతదేశంలో కోడి పందాలుపెళ్ళిప్రత్యేక:అన్వేషణసీతాదేవిసౌందర్యయూట్యూబ్శుభాకాంక్షలు (సినిమా)బి.ఆర్. అంబేద్కర్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలునక్షత్రం (జ్యోతిషం)సీతారామ కళ్యాణం (1961 సినిమా)అయోధ్యప్రేమలురాశిలవకుశఅనసూయ భరధ్వాజ్గాయత్రీ మంత్రంతెలుగు అక్షరాలుఅయోధ్య రామమందిరంకోదండ రామాలయం, ఒంటిమిట్టశ్రీ గౌరి ప్రియభద్రాచలంప్రభాస్దశరథుడుగోత్రాలు జాబితా