నాసా

నాసా అమెరికా సంయుక్త రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఏరోనాటిక్స్, స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అనే సంస్థను సంక్షిప్తంగా నాసా అని వ్యవహరిస్తూంటారు.[5] ఇది జూలై 1958 29 న స్థాపించబడింది. దీని వార్షిక బడ్జెట్ 2007లో $16.8 బిలియన్ అమెరికన్ డాలర్లు. అంతరిక్ష ప్రాజెక్టులు మాత్రమే కాకుండా మిలిటరీ అంతరిక్ష విశ్లేషణకు ఈ సంస్థ ద్వారా చేపడుతున్నారు. దీని ప్రధాన కేంద్రం వాషింగ్టన్లో గలదు.

నేషనల్ ఏరోనాటిక్స్, స్పేస్ అడ్మినిస్ట్రేషన్
నాసా చిహ్నం
Motto: ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ఆల్[1]
సంస్థ వివరాలు
స్థాపనజూలై 29, 1958; 65 సంవత్సరాల క్రితం (1958-07-29)
Preceding agencyNACA (1915–1958)[2]
అధికార పరిధిసంయుక్త రాష్ట్రాల ప్రభుత్వం
ప్రధానకార్యాలయంWashington, D.C.
38°52′59″N 77°0′59″W / 38.88306°N 77.01639°W / 38.88306; -77.01639
ఉద్యోగులు18,800+[3]
వార్షిక బడ్జెట్US$17.8 billion (FY 2012)[4]
See also నాసా బడ్జెట్
కార్యనిర్వాహకులుCharles Bolden, నిర్వాహకుడు
Lori Garver, సహాయకుడు నిర్వాహకుడు
వెబ్‌సైటు
nasa.gov

Reference