పాప్ కార్న్

పాప్‌కార్న్ దీన్ని మొక్కజొన్న గింజలు, తో తయారు చేస్తారు. సినిమా థియేటర్లలో ప్రసిద్ధి చెందింది.

తయారు చేసే విధానం

ఇంట్లోనే వేడి-గాలి పాప్‌కార్న్ తయారీదారు

పాప్‌కార్న్‌ను వెన్న లేదా నూనెతో వండుకోవచ్చు. పంచదార పాకం మొక్కజొన్నను బాగా ఆరబెట్టాలి.

ఆరబెట్టిన తర్వాత పెనంలో వేయాలి. తర్వాత పెనంలో నూనె పోయాలి. తర్వాత మొక్కజొన్న బాగా కాగేవరకు ఉండాలి. పెనం నుంచి పాప్ కార్న్ లో కొంచెం వెన్న కొంచెం ఉప్పు వేయాలి. వెన్న ఉప్పు వేసిన తర్వాత మొక్కజొన్నను వీడీ భాగాలుగా చేయాలి. తరువాత పాప్ కార్న్ తయారైనట్టే.

చరిత్ర

పాప్ కార్న్ ను తొలిసారిగా మెస్సికోలో తయారు చేశారు. వేలాది సంవత్సరాలుగా పాప్‌కార్న్ గురించి ప్రజలకు తెలుసునని పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. పెరూ నుండి వచ్చిన పాప్ కార్న్ అమెరికాకు దిగుమతి అయ్యేది. తర్వాత పాప్ కార్న్ ను సినిమా థియేటర్లలో అమ్మేవారు. సినిమా థియేటర్ పేరు చెప్పగానే అందరికీ పాప్ కార్న్ గుర్తుకొస్తుంది. ఇప్పుడే సినిమా థియేటర్ ముందైనా సరే పాప్ కార్న్ ఉండాల్సిందే.

. [1] [2] . [1]

వీధి కార్ట్‌లో ప్రారంభ పాప్‌కార్న్ మెషిన్, 1880లలో చికాగోలోని చార్లెస్ క్రెటర్స్‌చే కనుగొనబడింది.

మూలాలు