ఫ్రాన్సిస్ బేకన్

ఫ్రాన్సిస్ బేకన్ (జనవరి 22, 1561 - ఏప్రిల్ 9, 1626) ఒక ఆంగ్ల తత్వవేత్త, రాజకీయవేత్త. ఈయన ఒకటవ కింగ్ జేమ్స్ కింద అటార్నీ జనరల్ గా పనిచేశాడు. ఈయన వైజ్ఞానిక విప్లవంలో ప్రముఖ పాత్ర పోషించాడు. ప్రాకృతిక తత్వశాస్త్రం, వైజ్ఞానిక పద్ధతుల్లో ఈయన ప్రతిపాదించిన పద్ధతులు ఇప్పటికీ వైజ్ఞానిక శాస్త్రం మీద ప్రభావం చూపిస్తున్నాయి.[1]

The Right Honourable
The Viscount St Alban
Portrait by Paul van Somer I, సుమారు 1617
Lord High Chancellor of England
In office
7 మార్చి 1617 – 3 మే 1621 (1617-03-07 – 1621-05-03)
చక్రవర్తిJames I
అంతకు ముందు వారుSir Thomas Egerton
తరువాత వారుJohn Williams
Attorney General of England and Wales
In office
26 అక్టోబరు 1613 – 7 మార్చి 1617 (1613-10-26 – 1617-03-07)
చక్రవర్తిJames I
అంతకు ముందు వారుSir Henry Hobart
తరువాత వారుSir Henry Yelverton
వ్యక్తిగత వివరాలు
జననం
Francis Bacon

(1561-01-22)1561 జనవరి 22
The Strand, London, England
మరణం1626 ఏప్రిల్ 9(1626-04-09) (వయసు 65)
Highgate, Middlesex, England
సమాధి స్థలంSt Michael's Church, St Albans
జీవిత భాగస్వామి
Alice Barnham
(m. 1604)
తల్లిLady Anne Bacon
తండ్రిSir Nicholas Bacon
చదువుTrinity College, Cambridge (no degree)
Gray's Inn (call to bar)
Notable worksWorks by Francis Bacon
సంతకం
ఫ్రాన్సిస్ బేకన్
ఇతర పేర్లుLord Verulam
యుగం
  • Renaissance philosophy
  • 17th-century philosophy
ప్రాంతంWestern philosophy
తత్వ శాస్త్ర పాఠశాలలుEmpiricism
ప్రధాన అభిరుచులు
  • Natural philosophy
  • Philosophical logic
ప్రసిద్ధ ప్రసిద్ధ ఆలోచనలు
List
    • Baconian method
    • Idola fori
    • Idola theatri
    • Idola specus
    • Idola tribus
    • Knowledge is power
    • Salomon's House
ప్రభావితులు
  • Aristotle, Plato
ప్రభావితమైనవారు
  • Basil Montagu, Encyclopédistes, Isaac Newton, John Locke, Robert Boyle, Thomas Hobbes, Thomas Jefferson, David Hume, Voltaire, Jean-Jacques Rousseau

ఈయనను అనుభవ వాదానికి (empiricism) పితామహుడిగా భావిస్తారు.[2]

మూలాలు