మేరీ పిక్‌ఫోర్డ్

గ్లాడిస్ మేరీ స్మిత్ (1892 ఏప్రిల్ 8- 1979 మే 29) లేక మేరీ పిక్‌ఫోర్డ్ (వృత్తిపరంగా అలా ప్రఖ్యాతి చెందింది) కెనడియన్ రంగస్థల నటి, నిర్మాత. చలనచిత్ర రంగంలో ఈమె ఐదు దశాబ్దాల పాటు కొనసాగిన ఈమె అమెరికన్ సినీ పరిశ్రమలో మార్గదర్శకురాలిగా గుర్తింపు పొందింది. ఆమె పిక్‌ఫోర్డ్ - ఫెయిర్‌బ్యాంక్స్ స్టూడియోస్‌కి, యునైటెడ్ ఆర్టిస్ట్స్‌కి సహ స్థాపకురాలు, ఆస్కార్ అవార్డు నిర్వహించే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌ని స్థాపించిన 36 మందిలో ఒకరు. [3] చరిత్రలో అత్యంత గుర్తించగలిగే మహిళగా కూడా పరిగణన పొందింది.[4]

మేరీ పిక్‌ఫర్డ్
1910లో మేరీ పిక్‌ఫర్డ్
జననంగ్లాడీస్ మేరీ స్మిత్[1]
(1892-04-08)1892 ఏప్రిల్ 8
టొరంటో, ఒంటారియో, కెనడా
మరణం1979 మే 29(1979-05-29) (వయసు 87)
శాంటా మారియో కాలిఫోర్నియా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు
పౌరసత్వంబ్రిటిష్ వాసి (1892–1978)
కెనడా (1978–1979)[2]
వృత్తి
  • నటి
  • నిర్మాత
  • స్క్రీన్‌ప్లే రచయిత
  • వ్యాపారవేత్త
క్రియాశీలక సంవత్సరాలు1900–1955
భార్య / భర్త
  • ఓవీన్ మూర్
    (m. 1911; div. 1920)
  • డగ్లస్ ఫెయిర్‌బ్యాంక్స్
    (m. 1920; div. 1936)
  • చార్లెస్ "బడీ" రోజర్స్
    (m. 1937)
పిల్లలు2
బంధువులు
  • లొటీ పిక్‌ఫర్డ్, (సోదరి)
  • జాక్ పిక్‌ఫర్డ్ (సోదరుడు)
తల్లిచార్లెట్ హెనేసీ
సంతకం
వెబ్‌సైటు
Mary Pickford Foundation

మూలాలు