సంరక్షణ స్థితి

సంరక్షణ స్థితి అనేది ఒక జీవరాసికి సంబంధించిన జాతి లేదా జీవరాసులు సంబంధించిన జాతులు యెుక్క స్థితి గతులను వివరిస్తుంది.సంరక్షణ స్థితి ఒక జాతి మనుగడ సాగిస్తుందా లేదా లేకపోతే కనుమరుగైవుతుందా లేదా అనే విషయాలను చెప్పుతుంది.అనేక రకమైన విషయాలను పరిగనలోకి తీసుకోని వెల్లడిస్తుంది.సంరక్షణ స్థితి అనేది కేవలం ఏన్ని జాతులు ఉన్నాయి అనే కాక ఏని పుడుతున్నాయి ఏన్ని మరణిస్తున్నాయి లేదా ఏన్ని ప్రత్యుత్పత్తిలో ఉన్నాయి, ఏన్ని కనుమరుగైయ్యే స్థితిలో ఉన్నాయి అనే విషయాలను కూడా వెల్లడిస్తుంది.

IUCN conservation statusesExtinctionExtinctionExtinct in the WildCritically EndangeredEndangered speciesVulnerable speciesNear ThreatenedThreatened speciesLeast ConcernLeast Concern

The IUCN Red List of Threatened Species అనేది ప్రపంచంలోనే సంరక్షణ స్థితి జాబితా తాలుక గోప్ప వ్యవస్థ.మెుత్తం జాతి యెుక్క స్థితి గతులను వాటి నివాస ప్రాంతాలను భట్టి; నివసించే సంఖ్య భట్టి 9వర్గాలుగా చూపిస్తుంది.[1][2]

సంరక్షణ స్థితి జాబితాలో ఉన్న వర్గాలు

అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమైఖ్య యెుక్క నిబంధనలకు అనుకలంగా 2001వ సంవత్సరం (version 3.1) ప్రకారం సంరక్షణ స్థితి జాబితాలో ఉన్న వర్గాలు మెుత్తం 9 అవి ఈ క్రింద పేర్కోనబడ్డాయి.

  1. కనుమరుగైన జాతులు (EX)
  2. ఆవాసాల నుండి కనుమరుగైన జాతులు (EW)
  3. తీవ్రంగా అంతరించే స్థితిలో ఉన్న జాతులు (CR)
  4. అంతరించే జాతులు (EN)
  5. ప్రమాదస్థితిలో ఉన్న జాతులు (VU)
  6. ప్రమాదానికి దగ్గరలో ఉన్న జాతులు (NT)
  7. తక్కువ ఆందోళనగల జాతులు (LC)
  8. సమాచారం కొరత ఉన్న జాతులు (DD)
  9. మూల్యం నిర్ధారించని జాతులు (NE)

వివిధ దేశాల వ్యవస్థలు

యురోపియన్ యునియన్ (EU) లోని పక్షుల, నివాసప్రాంతాల యొక్క మార్గదర్శకులు EU పరిధిలోనే సంరక్షణ స్థితి తాలుకు చట్టపరమైన నివేదికలు రూపోందిస్తారు.

మూలాలు