స్టెఫీ గ్రాఫ్

జర్మన్ టెన్నిస్ క్రీడాకారిణి

స్టెఫీ గ్రాఫ్ జర్మనీకి చెందిన ప్రొఫెషనల్ టెన్నిస్ క్రీడాకారిణి. ఈమె 377 వారాలపాటు ప్రపంచ నంబర్ 1 క్రీడాకారిణిగా నిలిచి రికార్డు సృష్టించింది. 22 మేజర్ టైటిళ్ళు గెలిచింది.

స్టెఫీ గ్రాఫ్
2010 ల గ్రాఫ్
పూర్తి పేరుస్టెఫనీ మరియా గ్రాఫ్[1]
దేశం West Germany (1982–1990)
 జర్మనీ (1990–1999)
నివాసంలాస్ వేగాస్, నెవడా, అమెరికా
జననం (1969-06-14) 1969 జూన్ 14 (వయసు 54)
మన్ హైం, పశ్చిమ జర్మనీ
ఎత్తు1.75 m (5 ft 9 in)[2]
ప్రారంభం1982 అక్టోబరు 18
విశ్రాంతి1999 ఆగస్టు 13
ఆడే విధానంకుడిచేతివాటం
బహుమతి సొమ్ము$21,895,277[3]
  • 16th in all-time rankings
Int. Tennis HOF2004 (member page)
సింగిల్స్
సాధించిన రికార్డులుమూస:Tennis record
సాధించిన విజయాలు107 (3rd all-time)
అత్యుత్తమ స్థానముNo. 1 (17 August 1987)
గ్రాండ్ స్లామ్ సింగిల్స్ ఫలితాలు
ఆస్ట్రేలియన్ ఓపెన్W (1988, 1989, 1990, 1994)
ఫ్రెంచ్ ఓపెన్W (1987, 1988, 1993, 1995, 1996, 1999)
వింబుల్డన్W (1988, 1989, 1991, 1992, 1993, 1995, 1996)
యుఎస్ ఓపెన్W (1988, 1989, 1993, 1995, 1996)
Other tournaments
ChampionshipsW (1987, 1989, 1993, 1995, 1996)
Olympic GamesW (1988)
డబుల్స్
Career record173–72
Career titles11
Highest rankingNo. 3 (3 March 1987)
గ్రాండ్ స్లామ్ డబుల్స్ ఫలితాలు
ఆస్ట్రేలియన్ ఓపెన్SF (1988, 1989)
ఫ్రెంచ్ ఓపెన్F (1986, 1987, 1989)
వింబుల్డన్W (1988)
యుఎస్ ఓపెన్SF (1986, 1987, 1988, 1989)
Other Doubles tournaments
ChampionshipsSF (1986, 1987, 1988)
Olympic GamesSF (1988)
Mixed Doubles
Career recordమూస:Tennis record
Grand Slam Mixed Doubles results
ఆస్ట్రేలియన్ ఓపెన్2R (1991)
ఫ్రెంచ్ ఓపెన్2R (1994)
వింబుల్డన్SF (1999)
యుఎస్ ఓపెన్1R (1984)
Team Competitions
ఫెడ్ కప్W (1987, 1992)
Hopman CupW (1993)

ఈమె 1999 లో 30 ఏళ్ళ వయసులో ఆటకు విరామం ప్రకటించింది. అప్పటికి ఆమె ప్రపంచ ర్యాంకింగ్ లో మూడో స్థానంలో ఉంది. ఈమెను టెన్నిస్ ఆటలో అత్యుత్తమ క్రీడాకారుల్లో ఒకరిగా పరిగణిస్తారు. ఈమె అక్టోబరు 2001 న మాజీ నెంబర్ 1 అమెరికన్ టెన్నిస్ ఆటగాడు ఆండ్రీ అగస్సీని వివాహమాడింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. బోరిస్ బెకర్ తో పాటు ఈమె జర్మనీలో టెన్నిస్ మంచి ప్రజాదరణ పొందిన క్రీడగా అవతరించడానికి కారణం అయ్యింది.[4][5][6]

జీవితం

స్టెఫీ గ్రాఫ్ 1969 జూన్ 14 న పశ్చిమ జర్మనీలోని మన్‌హైం లో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు హైడి షాల్క్, పీటర్ గ్రాఫ్. తండ్రి టెన్నిస్ శిక్షకుడి కావాలని అనుకున్నాడు. మూడేళ్ళ తన కుమార్తెకు తమ లివింగ్ రూం లోనే బ్యాట్ ను తిప్పడం నేర్పించడం ప్రారంభించాడు.[7] నాలుగు సంవత్సరాలకే కోర్టులో సాధన చేయడం మొదలు పెట్టి ఐదేళ్ళకి మొదటి టోర్నమెంట్ లో ఆడింది.

మూలాలు