1502
1502 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1499 1500 1501 - 1502 - 1503 1504 1505 |
దశాబ్దాలు: | 1480లు 1490లు - 1500లు - 1510లు 1520లు |
శతాబ్దాలు: | 15 వ శతాబ్దం - 16 వ శతాబ్దం - 17 వ శతాబ్దం |
సంఘటనలు
- మే 11: కొలంబస్ ఇండీస్ దీవులకు తన చివరి (నాలుగవ) యాత్రను మొదలుపెట్టాడు.
- మే 21: సెయింట్ హెలెనా దీవిని పోర్చుగీస్ కి చెందిన నౌకాదళాధికారి అడ్మిరల్ జో డ నోవా కనుగొన్నాడు.
- పోర్చుగీసు వారు తొలిసారిగా అరటి పెంపకాన్ని కరేబియన్, మధ్య అమెరికా ప్రాంతములలో మొదలుపెట్టినారు.
- హంపి సమీపంలోని శశివకల్లు గణపతి మండపాన్ని చంద్రగిరి నివాసియైన, ఒక వ్యాపారి విజయనగర రాజైన నరసింహ2. (1491-1502) జ్ఞాపకార్థం కట్టించాడు.
జననాలు
మరణాలు
- ఆర్థర్, ప్రిన్స్ ఆఫ్ వేల్స్, ఇంగ్లాండ్ హెన్రీ VII కుమారుడు. (జ.1486)
- మార్గరెట్ డ్రమ్మండ్, స్కాట్లాండ్ జేమ్స్ IV, ఉంపుడుగత్తె. (జ. 1475)
పురస్కారాలు
🔥 Top keywords: ఈనాడుశ్రీరామనవమిఆంధ్రజ్యోతితెలుగువాతావరణంవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిమొదటి పేజీజై శ్రీరామ్ (2013 సినిమా)రామాయణంతోట త్రిమూర్తులురామావతారంసీతారామ కళ్యాణంశేఖర్ మాస్టర్ఓం భీమ్ బుష్భారతదేశంలో కోడి పందాలుపెళ్ళిప్రత్యేక:అన్వేషణసీతాదేవిసౌందర్యయూట్యూబ్శుభాకాంక్షలు (సినిమా)బి.ఆర్. అంబేద్కర్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలునక్షత్రం (జ్యోతిషం)సీతారామ కళ్యాణం (1961 సినిమా)అయోధ్యప్రేమలురాశిలవకుశఅనసూయ భరధ్వాజ్గాయత్రీ మంత్రంతెలుగు అక్షరాలుఅయోధ్య రామమందిరంకోదండ రామాలయం, ఒంటిమిట్టశ్రీ గౌరి ప్రియభద్రాచలంప్రభాస్దశరథుడుగోత్రాలు జాబితా