మే 11

తేదీ

మే 11, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 131వ రోజు (లీపు సంవత్సరములో 132వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 234 రోజులు మిగిలినవి.


<<మే>>
ఆదిసోమమంగళబుధగురుశుక్రశని
1234
567891011
12131415161718
19202122232425
262728293031
2024


సంఘటనలు

  • 1502 : కొలంబస్ ఇండీస్ దీవులకు తన చివరి (నాలుగవ) యాత్రను మొదలుపెట్టాడు.
  • 1751 : మొదటి అమెరికన్ ఆసుపత్రిని స్థాపించారు (పెన్సిల్వేనియా హాస్పిటల్)
  • 1752 : మొదటి అగ్నిప్రమాద భీమా పధకాన్ని అమెరికాలో మొదలు పెట్టారు (ఫిలడెల్ఫియా)
  • 1772 : ఆమ్‌స్టర్‌డాం థియేటర్ (రంగశాల) అగ్నిప్రమాదంలో తగులబడి, 18 మంది మరణించారు.
  • 1784 : టిప్పు సుల్తాను ఇంగ్లాండుతో మైసూరు శాంతి ఒప్పందం చేసుకున్నాడు.
  • 1792 : అమెరికన్ కెప్టెన్ రాబర్ట్ గ్రే, కొలంబియా నదిని కనుగొని, దానికి కొలంబియా అని పేరు పెట్టారు.
  • 1816 : అమెరికన్ బైబిల్ సొసైటీని స్థాపించారు (న్యూయార్క్ లో).
  • 1833 : లేడీ ఆఫ్ ది లేక్ అనే నౌక మంచుఖండాన్ని (ఐస్‌బెర్గ్), ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో ములిగిపోయింది. 215 మంది మరణించారు.
  • 1850: మొదటి సారిగా ఇటుకలతో భవనాలు కట్టడం శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో మొదలైంది.
  • 1858 : మిన్నసోటా రాష్ట్రం, 32వ రాష్టంగా అమెరికాలో చేరింది.
  • 1893 : హెన్రీ డెస్‌గ్రేంజ్ మొదటి ప్రపంచ సైకిల్ రికార్డుని స్థాపించాడు (35.325 కి.మీ)
  • 1916 : ఐన్‌స్టీన్ తన సాపేక్ష సిద్ధాంతం వెల్లడించాడు. (థియరీ ఆఫ్ జనరల్ రెలెటివిటీ).
  • 1921 : టెల్ అవివ్ మొట్టమొదటి యూదుల మునిసిపాలిటీ (నేటి ఇజ్రాయిల్ రాజధాని).
  • 1928: జనరల్ ఎలెక్ట్రిక్ కంపెనీ మొదటి టెలివిజన్ కేంద్రాన్ని (టి.వి.స్టేషను) ని మొదలు పెట్టింది (న్యూయార్క్ లోని షెనెక్టాడీ లో).
  • 1929: రోజువారీ టెలివిజన్ ప్రసారాలు మొదటిసారిగా ప్రసారమయ్యాయి (వారానికి 3 రాత్రులు).
  • 1949: మొదటి పోలరాయిడ్ కెమెరాని 89.95 అమెరికన్ డాలర్లకు న్యూయార్క్ లో అమ్మారు.
  • 1949: ఇజ్రాయిల్ 37-12 ఓట్లతో, 59వ సభ్యదేశంగా, యునైటెడ్ నేషన్స్ లో చేరింది.
  • 1949: సియాం (సయాం) దేశం తన పేరుని థాయ్‌లాండ్గా మార్చుకున్నది.
  • 1955: ఇజ్రాయిల్ గాజా మీద దాడి చేసింది.
  • 1958: అమెరికా బికినీ దీవి లో, వాతావరణంలో, అణుబాంబుని పేల్చి, ఆ అణుబాంబు శక్తి, సామర్ధ్యాలని పరీక్షించింది.
  • 1961: హైదరాబాదులో రవీంద్ర భారతి కళావేదిక ప్రారంభించబడింది.
  • 1962:అమెరికా క్రిస్ట్‌మస్ దీవి లో, వాతావరణంలో, అణుబాంబుని పేల్చి, ఆ అణుబాంబు శక్తి, సామర్ధ్యాలని పరీక్షించింది.
  • 1965: భారతదేశంలో, 1965 లో, ఒక్క నెలలోపే వచ్చిన 2 తుఫానులలో, మొదటి తుఫానుకి 35,000 మంది మరణించారు.
  • 1977 : తెలుగు సినిమా
  • 1967: అమెరికాలో, 10వ కోటి టెలిఫోన్ ను కనెక్ట్ చేసారు (10 కోట్లు టెలిఫోన్లు).
  • 1991: కళాభారతి ఆడిటోరియము విశాఖపట్నంలోని పిఠాపురం కాలనీలో ప్రారంభించారు.1991 మార్చి 3 విశాఖపట్నంలో సాంస్కృతిక కార్యక్రమాలకు, సంప్రదాయ కళలకు కాణాచి అయిన కళాభారతి వ్యవస్థాపక దినోత్సవము.
  • 2000: భారతదేశ జనాభా 100 కోట్లకు చేరింది.

జననాలు

మృణాళినీ సారాభాయి

మరణాలు

పండుగలు, జాతీయ దినాలు

బయటి లింకులు


మే 10 - మే 12 - ఏప్రిల్ 11 - జూన్ 11 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి12345678910111213141516171819202122232425262728293031
ఫిబ్రవరి1234567891011121314151617181920212223242526272829
మార్చి12345678910111213141516171819202122232425262728293031
ఏప్రిల్123456789101112131415161718192021222324252627282930
మే12345678910111213141516171819202122232425262728293031
జూన్123456789101112131415161718192021222324252627282930
జూలై12345678910111213141516171819202122232425262728293031
ఆగష్టు12345678910111213141516171819202122232425262728293031
సెప్టెంబర్123456789101112131415161718192021222324252627282930
అక్టోబర్12345678910111213141516171819202122232425262728293031
నవంబర్123456789101112131415161718192021222324252627282930
డిసెంబర్12345678910111213141516171819202122232425262728293031
"https:https://www.search.com.vn/wiki/index.php?lang=te&q=మే_11&oldid=3981734" నుండి వెలికితీశారు