1899

1899 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు:1896 1897 1898 - 1899 - 1900 1901 1902
దశాబ్దాలు:1870లు 1880లు 1890లు 1900లు 1910లు
శతాబ్దాలు:18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం

సంఘటనలు

  • మే 8: చాపేకర్ సోదరులలో ఒకరైన వాసుదేవచాపేకర్‌ను ర్యాండ్ హత్యోదంతంలో భాగంగా బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసింది.
  • మే 10: చాపేకర్ సోదరులలో ఒకరైన మహాదేవ చాపేకర్‌ను ర్యాండ్ హత్యోదంతంలో భాగంగా బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసింది.
  • మే 12: చాపేకర్ సోదరులలో ఒకరైన బాలకృష్ణ చాపేకర్‌ను ర్యాండ్ హత్యోదంతంలో భాగంగా బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసింది.

జననాలు

బూర్గుల రామకృష్ణారావు

మరణాలు

పురస్కారాలు

"https:https://www.search.com.vn/wiki/index.php?lang=te&q=1899&oldid=3691772" నుండి వెలికితీశారు