ఫిబ్రవరి 1

తేదీ

ఫిబ్రవరి 1, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 32వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 333 రోజులు (లీపు సంవత్సరములో 334 రోజులు) మిగిలినవి.


<<ఫిబ్రవరి>>
ఆదిసోమమంగళబుధగురుశుక్రశని
123
45678910
11121314151617
18192021222324
2526272829
2024


సంఘటనలు

  • 1977: భారత తీర రక్షక దళం ఏర్పాటయింది.
  • 1996: ఐ.ఎన్.ఎస్. వజ్ర బాహు భారతీయ నౌకాదళంలో చేరిన తేది (ఇది జలాంతర్గామి కాదు. ఒడ్డున ఉండే ముంబై లోని కార్యాలయం)
  • 2003: అమెరికా స్పేస్‌ షటిల్ కొలంబియా, అంతరిక్షం నుండి భూమికి దిగి వచ్చేటపుడు కాలిపోయింది. ఈ దుర్ఘటనలో మరణించిన ఏడుగురిలో భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా ఉంది.
  • 1986: జనరల్ కె.సుందర్జీ భారత దేశమునకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.
  • 2023: 2023-24 ఆర్థిక సంవత్సారానికి భారత కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబడింది.[1]

జననాలు

వేల్చేరు నారాయణరావు

మరణాలు

పండుగలు , జాతీయ దినాలు

  • భారతీయ తపాలా బీమా దినం.
  • భారత తీర రక్షక దళ దినోత్సవం
  • అంతర్జాతీయ మరణ శిక్ష వ్యతిరేక దినోత్సవం
  • సూరజ్ కుండ్ వృత్తి పనిముట్లు మేళా దినోత్సవం.

బయటి లింకులు


జనవరి 31 - ఫిబ్రవరి 2 - జనవరి 1 - మార్చి 1 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి12345678910111213141516171819202122232425262728293031
ఫిబ్రవరి1234567891011121314151617181920212223242526272829
మార్చి12345678910111213141516171819202122232425262728293031
ఏప్రిల్123456789101112131415161718192021222324252627282930
మే12345678910111213141516171819202122232425262728293031
జూన్123456789101112131415161718192021222324252627282930
జూలై12345678910111213141516171819202122232425262728293031
ఆగష్టు12345678910111213141516171819202122232425262728293031
సెప్టెంబర్123456789101112131415161718192021222324252627282930
అక్టోబర్12345678910111213141516171819202122232425262728293031
నవంబర్123456789101112131415161718192021222324252627282930
డిసెంబర్12345678910111213141516171819202122232425262728293031

మూలాలు