మే 8

తేదీ

మే 8, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 128వ రోజు (లీపు సంవత్సరములో 129వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 237 రోజులు మిగిలినవి.


<<మే>>
ఆదిసోమమంగళబుధగురుశుక్రశని
1234
567891011
12131415161718
19202122232425
262728293031
2024


సంఘటనలు

  • 1886: న్యూ యార్క్ హార్బరులో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ రూపు దిద్దుకుంటున్న సమయంలో, అక్కడికి 800 మైళ్ళ దూరంలో ఉన్న అట్లాంటా లోని జాన్ పెంబర్టన్ అనే ఫార్మసిస్ట్ కోకా కోలా డ్రింక్ ని తయారుచేసాడు.
  • 2004 -
  • 2008 - తెలుగు వికీపీడియా [1] 40,000 వ్యాసాల మైలు రాయిని దాటిన రోజు.

జననాలు

  • 1828 హెన్రీ డునాంట్, రెడ్ క్రాస్ ఇంటర్నేషనల్ కమిటీ (ICRC) స్థాపకుడు, మొట్టమొదటి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత
  • 1899: ఫ్రెడరిక్ హేయక్, ఆర్థికవేత్త, అర్థశాస్త్ర నోబెల్ బహుమతి గ్రహీత
  • 1929: గిరిజాదేవి, సేనియా, బెనారస్ ఘరానాకు చెందిన ఒక భారతీయ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు. పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత. (మ.2017)
  • 1944: చలపతి రావు , తెలుగు చలనచిత్ర నటుడు.(మ.2022)
  • 1946: జయప్రకాశ్ రెడ్డి, రంగస్థల సినీ నటుడు, దర్శకుడు. (మ.2020)
  • 1978: సాయి కిరణ్ , తెలుగు చలనచిత్ర నటుడు , టెలివిజన్ నటుడు.
  • 1980: కల్పన , ప్లేబ్యాక్ సింగర్ .
  • 1985: వడ్ల అశోక్ చారి, క్లస్టర్ రిసోర్స్ పర్సన్, కంది మండలం, సంగారెడ్డి జిల్లా
  • 1995: ఐశ్వర్య మీనన్ , దక్షిణ భారత చలన చిత్ర నటి.

మరణాలు

పండుగలు , జాతీయ దినాలు

బయటి లింకులు


మే 7 - మే 9 - ఏప్రిల్ 8 - జూన్ 8 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి12345678910111213141516171819202122232425262728293031
ఫిబ్రవరి1234567891011121314151617181920212223242526272829
మార్చి12345678910111213141516171819202122232425262728293031
ఏప్రిల్123456789101112131415161718192021222324252627282930
మే12345678910111213141516171819202122232425262728293031
జూన్123456789101112131415161718192021222324252627282930
జూలై12345678910111213141516171819202122232425262728293031
ఆగష్టు12345678910111213141516171819202122232425262728293031
సెప్టెంబర్123456789101112131415161718192021222324252627282930
అక్టోబర్12345678910111213141516171819202122232425262728293031
నవంబర్123456789101112131415161718192021222324252627282930
డిసెంబర్12345678910111213141516171819202122232425262728293031
"https:https://www.search.com.vn/wiki/index.php?lang=te&q=మే_8&oldid=4088131" నుండి వెలికితీశారు