1941

సంవత్సరం

1941 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు:1938 1939 1940 1941 1942 1943 1944
దశాబ్దాలు:1920లు 1930లు 1940లు 1950లు 1960లు
శతాబ్దాలు:19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం

సంఘటనలు

చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ సలహాలు ఉత్తరాల ద్వారా పొందిన ఏనుగుల వీరాస్వామయ్య గారి కాశీ యాత్రా చరిత్రను ఆయన మిత్రుడు కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్ళై గారు మొదటిసారిగా 1838లో ముద్రించారు. ఈ గ్రంథం 1869లో ద్వితీయ ముద్రణ పొందింది. ఈ గ్రంథం 1941 లో దిగవల్లి వేంకట శివరావు గారు అనేక వివరణలతో ప్రచురించారు. ఏషియన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ వారు న్యూఢెల్లీ (New Delhi) లో తిరిగి ముద్రించారు.

జననాలు

మరణాలు

రవీంద్రనాథ్ టాగూర్

పురస్కారాలు

"https:https://www.search.com.vn/wiki/index.php?lang=te&q=1941&oldid=3751260" నుండి వెలికితీశారు