47వ జి7 సమ్మిట్

జీ7 అంటే ఏడు దేశాల బృందం. ప్రపంచంలో ఆర్థికంగా అత్యంత అభివృద్ధి చెందినట్లు భావించే ఏడు దేశాలు: క

47 వ జి7 సమ్మిట్(2021 జూన్ 11-13) యునైటెడ్ కింగ్‌డమ్‌ అధ్యక్షతన ఆ దేశంలోని కార్న్‌వాల్‌లో జరిగింది. ఈ సమావేశాలలో ఏడు 7 సభ్య దేశాల నాయకులతో పాటు యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు ఉంటారు.

47వ జి7 సమ్మిట్
నిర్వహించు దేశం United Kingdom
తేది2021 జూన్ 11-13
వేదిక(లు)కార్బిస్ బే , కార్న్‌వాల్‌
సభ్యులు ఆస్ట్రేలియా
 కెనడా
 France
 జర్మనీ
 భారతదేశం
 Italy
 జపాన్
దక్షిణ ఆఫ్రికా
 South Korea
 United Kingdom
 United States
 European Union
పంథా46వ జి7 సమ్మిట్
క్రితం సదస్సు48వ జి7 సమ్మిట్

ఈ 47వ జి7 సమ్మిట్ కి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రత్యేక ఆహ్వానం అందింది.

పాల్గొంటున్న దేశాలు, ప్రతినిధులు

జి7 సభ్యులు
సమావేశాలలో పాల్గొంటున్న నాయకులు వారి దేశాలు
దేశంప్రతినిధిహోదా
కెనడాజస్టిన్‌ ట్రూడోకెనడా ప్రధానమంత్రి
ఫ్రాన్స్ఇమాన్యూల్ మాక్రోన్ఫ్రాన్స్ రాష్ట్రపతి
జర్మనీఏంజెలా మెర్కెల్జర్మనీ ఛాన్సలర్
ఇటలీమారియో డ్రాఘిఇటలీ ప్రధానమంత్రి
జపాన్యోషిహిదే సుగాజపాన్ ప్రధానమంత్రి
యునైటెడ్ కింగ్‌డమ్ (నిర్వహిస్తున్న దేశం)బోరిస్ జాన్సన్ప్రధానమంత్రి
అమెరికా సంయుక్త రాష్ట్రాలుజో బైడెన్ప్రెసిడెంట్
ఐరోపా సమాఖ్యఉర్సుల వాన్ డెర్ లేయెన్ఐరోపా సమాఖ్య కమిషన్ ప్రెసిడెంట్
చార్లెస్ మైఖేల్ఐరోపా సమాఖ్య ప్రెసిడెంట్
ప్రత్యేక ఆహ్వానితులు
దేశంప్రతినిధిహోదా
ఆస్ట్రేలియాస్కాట్ మోరిసన్ఆస్ట్రేలియా ప్రధానమంత్రి
దక్షిణ కొరియామూన్ జె-ఇన్దక్షిణ కొరియా రాష్ట్రపతి
దక్షిణ ఆఫ్రికాసిరిల్ రామఫోసాదక్షిణ ఆఫ్రికా రాష్ట్రపతి
భారతదేశంనరేంద్ర మోడీ[1]భారతదేశ ప్రధానమంత్రి

చిత్ర మాలిక

ప్రత్యేక ఆహ్వానితులు

మూలాలు