ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్

ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఒక ప్రభుత్వేతర అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ. దీని ప్రధాన కేంద్రం యూకేలో ఉంది. ఈ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా 80 లక్షల మంది సభ్యుల సహకారం ఉన్నట్లుగా చెప్పుకుంటోంది.

ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్
స్థాపనజూలై 1961; 62 సంవత్సరాల క్రితం (1961-07)
యూకే
వ్యవస్థాపకులుపీటర్ బెనిసన్
రకంలాభాపేక్షరహిత
అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థ
ప్రధాన
కార్యాలయాలు
లండన్, యూకే
కార్యస్థానం
  • ప్రపంచ వ్యాప్తం
సేవలుమానవ హక్కుల రక్షణ
రంగంsన్యాయ సహకారం, మాధ్యమ ప్రచారం, పరిశోధన, సంప్రదింపులు
సభ్యులు70 లక్షలకు పైగా సభ్యులు, సహకరించేవారు
సెక్రటరీ జనరల్కుమి నైడూ[1]

ప్రపంచంలోని ప్రజలందరూ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ప్రకారం ఒకే రకమైన మానవహక్కులు అనుభవించేలా చూడటం, దానికోసం ప్రచారం చేయడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం.[2]

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మానవ హక్కుల పరిరక్షణ సంస్థల్లో ఆమ్నెస్టీ సంస్థది మూడో సుదీర్ఘమైన చరిత్ర. మొదటిది మానవహక్కుల అంతర్జాతీయ సమాఖ్య (ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్),[3] రెండోది బానిసత్వ వ్యతిరేక సమాజం (యాంటీ స్లేవరీ సొసైటీ).

ఇతర లింకులు

జి. కుమార పిళ్లై

మూలాలు