చాటెయు డే మోన్సోరో

ఫ్రాన్స్‌లోని కోట

చాటెయు డే మోన్సోరో లేదా మోన్సోరో రాజభవనం(French: château de Montsoreau), ఫ్రాన్సుదేశములోని మోన్సోరో నగరంలో ఉన్న ఒక రాజభవనం. దీన్ని ఇప్పుడు సమకాలీన కళల సంగ్రహాలయంగా మార్చారు, దీనికి చాటెయు డే మోన్సోరో - సమకాలీన కళల మ్యూజియంగా అని పేరు పెట్టారు.[3][4][5][6][7][8][9][8]

చాటెయు డే మోన్సోరో
Château de Montsoreau
చాటెయు డే మోన్సోరో
చాటెయు డే మోన్సోరో is located in Europe
చాటెయు డే మోన్సోరో
Location within Europe
సాధారణ సమాచారం
నిర్మాణ శైలిసాంస్కృతిక పునరుజ్జీవనం[1]
ప్రదేశంమోన్సోరో
దేశంఫ్రాన్సు[2]
భౌగోళికాంశాలు47°12′56″N 00°03′44″E / 47.21556°N 0.06222°E / 47.21556; 0.06222
నిర్మాణ ప్రారంభం1450
పూర్తి చేయబడినది1453
సాంకేతిక విషయములు
పరిమాణం3500 m²
అంతస్థుల సంఖ్య5

గ్యాలరీ

మూలాలు

ఇతర లింకులు