జూలియస్ సీజర్

గయస్ జూలియస్ సీజర్ (ఆంగ్లం : Gaius Julius Caesar)[1] (ఉచ్ఛారణ : గయస్ జూలియస్ కైసర్), జూలై 13, క్రీ.పూ. 100 [2] – March 15, 44 BC,[3]) ఒక రోమన్ మిలిటరీ, రాజకీయ నాయకుడు. ఇతను రోమన్ రిపబ్లిక్ను రోమన్ సామ్రాజ్యంగా మలచడంలో కీలక పాత్ర వహించాడు.

గయస్ జూలియస్ సీజర్
Dictator of the Roman Republic
Bust of Julius Caesar
ReignOctober 49 BC – March 15, 44 BC
పూర్తి పేరుGaius Julius Cæsar
జన్మదినంJuly 12/13 100 BC or 102 BC
జన్మస్థలంRome, Roman Republic
మరణించినదిMarch 15, 44 BC
మరణించిన ప్రదేశంRome, Roman Republic
PredecessorLucius Cornelius Sulla (as Dictator of the Roman Republic)
SuccessorAugustus (as Roman Emperor)
Consort1) Cornelia Cinna minor 84–68 BC
2) Pompeia 68–63 BC
3) Calpurnia Pisonis 59–44 BC
సంతానం1) Julia Caesaris 85/84-54 BC
2) Caesarion 47-30 BC
3) Augustus 63 BC-AD 14 (posthumously adopted, 44 BC)
Royal HouseJulio-Claudian
తండ్రిGaius Julius Cæsar
తల్లిAurelia Cotta

గయస్ జూలియస్ సీజర్ (ఆంగ్లం : Gaius Julius Caesar)[1] (ఉచ్ఛారణ : గయస్ జూలియస్ కైసర్), జూలై 13, క్రీ.పూ. 100 [4] – March 15, 44 BC,[5]) ఒక రోమన్ మిలిటరీ, రాజకీయ నాయకుడు. ఇతను రోమన్ రిపబ్లిక్ను రోమన్ సామ్రాజ్యంగా మలచడంలో కీలక పాత్ర వహించాడు.

వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

మూలాలు

బయటి లింకులు

ఇవీ చూడండి